రండి! కదలిరండి!
మన యువనేత శ్రీ నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఈనెల 19,20 తారీఖులలో మన విజయవాడలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా..
ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను..
ఇది ప్రజా చైతన్యం కోసం చేస్తున్న పాదయాత్ర...
మన భవిష్యత్తు కోసం చేస్తున్న పాదయాత్ర...
ఆడబిడ్డల కోసం చేస్తున్న యువగళం పాదయాత్ర...
#YuvaGalam #YuvaGalamLokesh #YuvaGalamPadayatra #NaraLokeshPadayatra #NaraLokeshForPeople #VijayawadaParliament #iTDPVijayawada
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, 47వ డివిజన్ చిట్టినగర్ కొండల మార్కెట్ వద్ద , కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఆధ్వర్యంలో, కేశినేని ఫౌండేషన్ వారిచే మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
#VijayawadaAnnaCanteen#Vijayawadawest
"జనం జనం జనంలో రాజకీయ రణంలో లోకేష్ అన్న యువదళమై మనకై కదిలిండురో... " అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర హైలైట్ లతో చిత్రీకరించిన ఈ వీడియో సాంగ్ కార్యకర్తలకు మంచి జోష్ తెప్పిస్తోంది.
#150DaysOfYuvagalam#YuvaGalamPadayatra#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#yuvagalamlokesh
మన రాష్ట్రం... కాష్టం కాకుండా....
లోకేష్ అన్న చేపట్టిన ఈ యువగళం అడుగులు చప్పుడు
ఒక ఆశ.. ఒక భరోసా.. కోసం
చిత్తూరు, అంతపురం, కడప కర్నూల్ నుండి ఈ పాదయాత్ర సాగుతూ... 150 రోజులు, 2000 కిలోమీటర్లు చేరువైన సందర్భంగా....
మేము రూపొందించిన జనం జనం జనంలో రాజకీయ రణంలో అనే పాటని ఈరోజు విడుదల చేయటం జరుగుతుంది.
#NaraLokesh #150daysofyuvagalam #2000km #Yuvagalamspecialsong #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #LokeshForPeople #kesinenisivanath #vijayawadaTDP #TDPWillBeBack @JaiTDP@ncbn@naralokesh@katchannaidu