ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సాయంత్రం అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి మంగళగిరి విచ్చేసిన, రామ్ చరణ్ తేజ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 1/2
నిలువెల్ల నీ మీద విషం నింపు కున్నోడికి ,
నీ సినిమా ప్లాప్
సినిమా విలువ తెలిసినోడికి నీ కష్టం పెద్ది పెద్ద హిట్🔥🔥.
టైం పాస్ వాడికి పరవాలేదు
టోటల్లీ చిరంజీవి గారి అబ్బాయి ,యాక్టింగ్ లో చిరంజీవి గారిని దాటేసాడనే చెప్పుకునే మూవీ.👍
@AlwaysRamCharan@KChiruTweets@PawanKalyan