From the ‘young tiger’ to being called the ‘man of the masses’, NTR (@tarak9999) has played the student leader, the vengeful son, and even briefly stepped into the political arena. But what has the journey taught him about fame and power?
He’s charismatic. He’s sharp. He’s one of the biggest names in Indian cinema. For a man born into a powerful legacy, NTR (@tarak9999) is uninterested in being defined by it. We celebrate his journey with our August issue, which happens to be his first-ever magazine cover.
As a father, NTR (@tarak9999) wants to pass on more than just a legacy—he wants to pass on freedom. “I do not want to be one of those fathers who says: ‘Tumko bhi actor banna hai’. I don’t believe in that."
కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు.
నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెలుగు భాషకు తలకట్టు దీర్ఘం ఎలాగో
తెలుగు సినిమాకి ఎన్టీఆర్ అలాగ.
తలకట్టు దీర్ఘం లేకుండా చాలా పదాలు,
ఎన్టీఆర్ లెకుండా చాలా పాత్రలు, పూర్తవ్వవు.
మా @tarak9999 తారక రామునికి జన్మదిన శుభాకాంక్షలు
మీ
ఎల్ నరేంద్ర చౌదరి
అనంతపురము
#HappyBirthdayNTR#HBDNTR#ManOfMassesNTR
#LNChowdary9999