నాకు చెడు చేసినవాడికి కూడా మంచి చేయడానికి నేనేం మహాత్ముడుని కాదు. మామూలు మనిషిని. నేను నవ్వుతు కనిపించినా రివెంజ్ కచ్చితంగా ఉంటుంది..
@pawankalyan naa pogaru👈
నీ ఒంటరి ప్రయాణం లో.....
నీ కష్టానికి సాక్ష్యం ఏమి లేదు.....కానీ
నీ గెలుపుకు ఈ ప్రపంచమే సాక్ష్యం.....
ఆ రో���ు రాలిపోయిన పువ్వు కూడా ....
నీకు స్వాగతం పలుకుతుంది......
నీ పాదాలకింద నలగాలని.....
పేదోడి బిడ్డ
చిన్నతనంలోనే
కూటికోసం పనులు చేస్తుంటే
Child labour
అంటున్నారు...
.
కానీ ఉన్నోడి బిడ్డ
అదే చిన్నతనంలో
సినిమాలకి work
చేస్తుంటే
Child artist అంటున్నారు
😕
Milo Ntha Mandiki Tlsu..?
Active Membership ki Manam Katte 500 rs ki #Kalyan Anna 1500 Add Chysi 2000rs Insurance Company Ki Kaduthunadu Ani 🙏
That Too Without Power...
Thana Sontha Dabbutho 🙏 @PawanKalyan@JanaSenaParty
Romeo-Juliet
Devadasu-Parvathi
Seetha-Ramudu
Chusava pellaina vallalo
Ammayi peru mundu vasthundi,
Gr8 love stories lo abbayi
Peru mundu vasthundi.. #PawanKalyanBirthdayCDP