"For the global Hindu community, Tirumala Tirupati Devasthanam is more than a pilgrimage center; it is a sacred spiritual sojourn. The Tirupati Laddu is not just a sweet; it is a shared emotion - we distribute it among friends, family and strangers alike, for it embodies our collective belief and profound faith. On average, nearly 2.5 crore devotees visit Tirumala every year. And when the sentiments and practices of Sanatanis are mocked or undermined, it is not merely hurtful; it shatters the trust and devotion of millions around the world.
Secularism must be a two-way street. Protection and respect for our faith cannot be negotiable. Our Sanatana Dharma is one of the oldest and ever-evolving civilizations and it's high time we establish the Sanatana Dharma Parirakshana Board." with the consensus of all the stakeholders.
#SanatanaDharmaParirakshanaBoard
ఈ పోస్ట్ ప్రత్యేకంగా మా జనసేన పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, తృతీయ శ్రేణులు కార్యకర్తలకు శ్రేయోభిలాసులకు మాత్రమే.
#janasena లో ఉన్న సంతృప్తి, అసంతృప్తి వాదులు అంతా జనసేన కి కరుడుగట్టిన జన సైనికులు.
అసంతృప్తి భావ ప్రకటన చేసినంత మాత్రాన, వారేమి పార్టీకి డామేజ్ చేస్తున్నట్టు కాదు.
అందరూ ఒకేలా ఆలోచించరు. అందరికీ ఒకేలా ఓపిక ఉండదు.
పుడుతూ పుడుతూ కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్ గారు చిరంజీవి అయిపోలేదు, 40సం కష్టానికి మెగాస్టార్ అయ్యారు ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కి కుళ్ళు కుతంత్రాలు చేయటం చేతకాకపోతే ఇంతే సమయం పడుతుంది.
రాజకీయం చేస్తా తొక్కు కుంటూ పోతా నాన్నా తాత పేరు చెప్పుకుంటూ మందు ముక్క పంచి ఒకేసారి జన సమీకరణలు రాజకీయ ఎత్తుగడ వేసేసి రాత్రికి రాత్రే సీఎం అయిపోటానికి #PawanKalyan ఏమైనా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారా?
ఓపిక ఉన్నొడు కాబట్టే నేడు Dy CM కాగలిగాడు.
చాణక్య నీతి అవలంబిస్తున్నాడు కాబట్టే, 21/21 గెలుచుకున్నాడు.
ఆయనకి మనమే కొండంత బలం.
మనమే బలహీన పడిపోతే ఎలా?
గెలవటానికి కావలసిన బలం లేదు. ఉన్న బలం సరిపోదు..
పెంచుకోవటానికి మనం ఎంచేస్తున్నాం.
నేనైతే నాకున్న పరిస్తితికి నా ఆటిట్యూడ్ కి FB వరకే పరిమితం. నేను కార్పొరేషన్ అడిగితే ఎలా?
మైదానం లో ఉన్నోళ్లు రాజకీయం చేసుకుంటున్నారు.
కొన్ని రాజకీయ నిరుద్యోగులు అసంతృప్తి ప్రతీ పార్టీలో ఉంటాయి.
రెచ్చగొట్టే పోస్టులు ఎవ్వరూ వేయటం లేదు, వారి బాధ వెళ్ళపుచుకుంటున్నారు. Let them and they have that right.
కానీ ఆజ్యం పొయ్యొద్దని మనవి.
కార్యకర్తలను
కాపాడుకునే టీమ్ లేదనే బాధ ఉన్నా,
కార్యకర్తలు
కమ్యూనికేట్ చేసే ఛానల్ లేదనే నిజం తెలిసినా,
కార్యకర్తలు
గ్రీవెన్స్ చెప్పుకునే వ్యవస్థ లేదని అసంతృప్తి ఉన్నా
రావాల్సిన సమయం వస్తె
కలవాల్సిన వ్యక్తులు కలిస్తే
జరగాల్సిన పనులు జరుగుతాయి.
Please wait for the time.
Keep your hope open
HE is there for US.
#JanaSenaParty for Better Society
#PawanKalyan #JanaSenaParty
#janasenaparty_updates
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వంగవీటి రంగా గారి గురించి ప్రస్థావించడం చూడలేదు అని కూసే వారికోసం ఈ థ్రెడ్ అంకితం.
Kanti lo Blind Hatred Lekunda Chudandi👍
#JanaSenaParty#PawanKalyan#VMR#Vijayawada
చెడుపై గెలవాలంటే మంచే ఆయుధమని,
శాంతి, సహనంతో మనిషి మనుగడ సాగాలనే క్రీస్తు బోధనలు సదా అనుసరణీయం. మానవాళి కోసం ప్రభువు ప్రాణత్యాగం చేసిన రోజును ఆ మహనీయుడిని "గుడ్ ఫ్రైడే" సందర్భంగా స్మరించుకుందాం.
#GoodFriday2025
It was a highly productive meeting with the esteemed members of the 16th Finance Commission led by Dr. @APanagariya ji . Under Hon. CM Sri @ncbn Garu ,Andhra Pradesh presented comprehensive recommendations for strengthening governance & economic self-reliance and also highlighted our concerns.
And our Gram Panchayats are paving the way for Swarna Andhra Pradesh. From digital panchayats to pothole free rural roads, from gram sabhas to gokulams, from creating sustainable infrastructure in remote areas to generating wealth from waste, we are transforming our villages as engines of growth. Our 13,371 Gram Panchayats shall play a very instrumental role in realizing the Hon. PM @narendramodi ji’s dream of Viksit Bharat. Andhra Pradesh is committed to making our villages self-reliant and prosperous. #SwarnAndhra #ViksitBharat
జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ
జనసేన తీర్థం పుచ్చుకున్న 13 మంది వైసీపీ కాన్సిలర్లు, టీడీపీ, ఎక్స్ అఫీషియోతో కలిపి 15కు చేరిన జనసేన బలం.
ఏప్రిల్ 3న ఛైర్మెన్ పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్డీవో మరియు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అయితే ఇంతలోనే మరికొంత మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. దీంతో వారికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం సరిపడక అవిశ్వాస తీర్మానం వీగింది.
జనసేన పార్టీకి తగిన బలం చేకూరడంతో నిడదవోలు మున్సిపాలిటీ తోలి జనసేన మున్సిపాలిటీగా జనసేన ఖాతాలో చేరింది.
జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం మరియు మన సారథ్యంలో జరుగుతున్న నిడదవోలు అభివృద్ధి పనులు నచ్చి, మాపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam
#JSPForNewAgePolitics
#JanaSenaParty
#KandulaDurgesh
#PawanKalyan
I extend my deepest gratitude to you, Hon'ble Prime Minister Shri @narendramodi ji, and @PMOIndia for the prompt and supportive response during the tragic fire incident at my son Mark Shankar’s summer camp in Singapore. The assistance provided through the Singapore authorities, coordinated by @HCI_Singapore, was deeply reassuring during the difficult moment.
While I was in the Uttarandhra Tribal region, participating in the ‘Adavi Thalli Baata’ programme and inaugurating development activities initiated by the NDA Government, I received the distressing news. Your timely intervention for my son and the other children affected gave my family immense strength and relief.
Adavi Thalli Baata is a reflection of your visionary commitment to uplifting the lives of Particularly Vulnerable Tribal Groups (PVTGs). This is one of the many steps you have taken to address the needs of these communities, and it is a critical part of your broader efforts to transform their lives. With the support of PM JANMAN, PMGSY, and MGNREGS, this initiative will construct approximately 1,069 KM of roads with an estimated expenditure of ₹1,005 crore, addressing connectivity issues in 601 PVTG habitations. This project will improve transportation, support tourism, provide timely medical access, and, most importantly, put an end to the long-standing "doli" hardships faced by these communities.
I once again thank you for your thoughtful and compassionate intervention, which has given immense strength to my family during this challenging time.
Following the unfortunate fire incident at my son Mark Shankar’s summer camp in Singapore, I have been overwhelmed by the outpouring of prayers, concern, and support from all-over the world.
I wholeheartedly thank leaders from various political parties, @JanaSenaParty leaders, JanaSainiks, well-wishers, members of the film fraternity, friends, and supporters from across the globe for standing by our family during this difficult time.
Mark Shankar is now stable and recovering well. Your heartfelt messages have truly given us strength.
తిరుమలకి శ్రీమతి అనా కొణిదల గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అనా కొణిదల గారు సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
శ్రీమతి అనా కొణిదల గారు ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.
రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు.
సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.
తిరుమలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అనా కొణిదల గారు.
గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు
తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అనా కొణిదల గారు.
రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు.