డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్లను పూర్తి చేసి ఉంటే...
ఈ ప్రాంత భూములన్నీ పచ్చని పంటలతో నిండిపోయేవి, హైదరాబాద్ దాహం తీర్చే 30 టీఎంసీల తాగునీరు, పరిశ్రమలకు 16 టీఎంసీల జీవజలాలు కేవలం 38 వేల కోట్లతోనే అందుబాటులో ఉండేవి.
కానీ ఏమైంది? బీఆర్ఎస్ పాలనలో ప్రజల చెమట చుక్కలతో కూడిన లక్ష కోట్ల ధనం, కాళేశ్వరం అనే కుంగిన కలలో మునిగిపోయింది.
అభివృద్ధి అనే పేరుతో ప్రజల రక్తం, చెమటను వృధా చేశారు.
దివంగత ముఖ్యమంత్రి
డాక్టర్ YSR గారి వర్ధంతి సందర్భంగా
వైయస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన
YSR స్మారక అవార్డుల కార్యక్రమంలో
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు
ఇతర నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డును అందుకున్న
డాక్టర్ సుభాష్ పాలేకర్,
డాక్టర్ సి.సుధా, డాక్టర్ నాగేశ్వరరావులకు
హృదయపూర్వక శుభాకాంక్షలు
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి
ఆలోచనలు, కాంగ్రెస్ భావజాలాన్ని
ప్రజా ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తూ
ముందుకు సాగుతోంది.
YSR గారు చేపట్టిన ప్రతి సామాజిక
సంక్షేమ కార్యక్రమాన్ని మరింత
ముందుకు తీసుకెళ్తున్నాం.
“ఉచిత విద్యుత్” పథకం వైయస్ పేటెంట్, దేశంలో ఆ ఐడియాను ప్రజలకు అందించిన ఘనత ఆయనకే చెందుతుంది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ
వైద్య పరిమితి ని 10 లక్షలకు పెంచాం.
రైతు సంక్షేమ కార్యక్రమాలు
మూడు నెలల్లోనే 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి, 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా కింద అన్నదాతలకు జమ చేశాం.
రైతులు పండించిన పంటకు
మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాలకు రూ. 500 బోనస్ అందిస్తున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తూ
వారి భావాలు ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నాం.
పేద ప్రజల గుండెచప్పుడు,
సంక్షేమాభివృద్ధికి చిరునామా,
దివంగత ముఖ్యమంత్రి, మహానేత
డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి
వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయునికి ఘనంగా నివాళులు..
హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
అయ్యా @chiranjeevimlc గారు, మీరు 2023 MLC ఎన్నికల ముందు ప్రతి ఏటా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చేలా మా తరపున శాసన మండలి లో ప్రశ్నిస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీదే, ప్రతి ఏటా జనవరి 1 2025 న జాబ్ క్యాలెండరు అన్నారు ఇప్పటి వరకు ఊసే లేదు🙏😭
#AndhraPradesh#ReleaseAPJobCalendar
గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్పిదాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression
@naralokesh@JanaSenaParty@PawanKalyan కూటమి ప్రభుత్వనికి ముందుగా నా నమస్కారం. 🙏🏻 లోకేష్ అన్న గత ప్రభుత్వం చాలా తప్పులతో కూడిన group -2 నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చాలా రోస్టర్ తప్పులు ఉన్నాయి దయచేసి aa GO 77 ని cancel chesi మాకు group 2 రి నోటిఫికేషన్ ఇస్తారు అని నమ్ముతున్నాను...Please లోకేష్ అన్న #CancelGo77inAP😭