ఆనందంగా ఉంది… ఎంతో గర్వంగా ఉంది!
ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.
నరేంద్ర మోదీ గారు , నారా చంద్రబాబు నాయుడు గారు , పవన్ కళ్యాణ్ గారి కలయికలో జరిగిన నేటి కార్యక్రమం మనందరికీ ఒక పండుగ.
భోగాపురంలో అత్యంత నైపుణ్యంతో హస్త కళతో రూపొందించిన బొబ్బిలి ఏకాండ వీణను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ వీణ ఆంధ్రప్రదేశ్ కళాకారుల అపూర్వ నైపుణ్యానికి ప్రతీక. రాష్ట్ర సంస్కృతిని పరిరక్షిస్తున్న వారికి నా అభినందనలు.
ఈ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది.
Bhogapuram Airport is already making records, even before its inauguration. Congratulations to the 13,000 tribal girls whose spectacular Thinsa dance has earned a Guinness World Record.
A proud moment for Andhra Pradesh!
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన 'ధింసా నృత్యం' నా హృదయాన్ని ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి - ప్రత్యేకించి మన గిరిజన సమాజాల గొప్ప సాంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.
I am deeply touched with the special gesture of over 13,000 students performing the vibrant Dhimsa dance during the inauguration of the Bhogapuram Airport. This extraordinary gesture reflects the warmth of the people of Andhra Pradesh and the richness of the state’s heritage, especially that of the tribal communities.
In Bhogapuram, Andhra Pradesh, the Alluri Sitarama Raju International Airport will be inaugurated. This is a modern and futuristic airport that will boost connectivity, commerce and tourism. This project also incorporates principles of sustainability and energy efficiency.
Every dream needs a runway….
Today Andhra Pradesh got one that matches its ambitions…
Alluri Sitarama Raju International Airport, Bhogapuram!!!
@ncbn garu
@PawanKalyan garu
@naralokesh garu
🔥🔥🔥🔥🔥
This trio is writing one of Andhra Pradesh's greatest chapters.
Special thank you to PM @narendramodi garu for sealing this dream..
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
Sad to hear that @tarak9999 has suffered a shoulder injury.
Wishing you a speedy and complete recovery. Come back stronger than ever! 🙏
#GetWellSoonNTR#NTR#JrNTR