How much Means A Dead Failure Person in life to 1 Day I'm Going to Win✊🏻.
Ready to walk with u till My Last Breath.!
Truly grateful for ur words Senani🙏🏻u made my day🌟✨💫 #janasena#pawankalyan garu #tejujanasena
where is justice for my sister @Iamumaa ma akka ni champasi suicide kindha convert cheasru meru kani me party people kani endhuku raledhu #dishachatam kindha file case register chesthe inka case endhuku solve kaledhu
కారు to కట్డ్రాయర్
————————-
YCP టిక్కట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి AP అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి.
ఇప్పటికే AP లో వీరి లంచాలు, వాటాలు వేధింపులవలన
“ కారు నుంచి కట్డ్రాయర్ కంపెనీల “ దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్..
జనసేనపై సైబర్ కుట్రలు మొదలయ్యాయి. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలుస్తుంది.
వాట్సాప్ గ్రూపు అడ్మిన్లు అందరూ జాగ్రత్తగా ఉండండి. జనసేనకి సంబందించిన మెసేజ్లు కాకుండా ఇంకేమైనా లోన్లు మెసేజ్/లింక్లు పెడుతుంటే వెంటనే డిలీట్ చేసి ఆ వ్యక్తిని తొలిగించండి 🙏
#PawanKalyan
ఈ నెల 27 తేదీన మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఇప్పటం రైతులకు ఇళ్ల కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం చెక్కులు స్వయంగా అందించనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
ఆంధ్రపదేశ్ విక్రయించేది మద్యం అనేకంటే స్పిరిట్ అంటే కరెక్ట్ గా ఉంటుంది.
అమాయక ప్రజలు జబ్బుల బారినపడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, యువత నరాల్లో నిస్సత్తువ వచ్ఛేస్తుంది. ప్రజల ప్రాణాలను హరించే విషాన్ని ప్రభుత్వమే అమ్ముతుంటే దీనిపై చర్యలు తీసుకునేది ఎవరు ?
#SaveAPfromYSRCP
🚨JOB MELA🚨
పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో బెస్ట్ కెరీర్స్ ఇండియా వారి సహకారంతో జాబ్ మేళా !
Date - 26 Nov, 2022
More details in below pic👇
రౌడీ @ysjagan, ఇది మీ వై యస్ రౌడీ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం
తమరు, తమ పార్టీ చేసే పనులు పక్కవారికి ఆపాదించడం సిగ్గుచేటు
నువ్వు దొంగ నవ్వు ఒకటి వేసుకుని చేసే తప్పుడు పనులు ప్రజలకు తెలియవు అనుకుంటున్నావా?
భీమవరం నియోజకవర్గం పేదలకు ఇచ్చిన స్థలములో కనీస సౌకర్యాలు (రోడ్లు సౌకర్యం, వాటర్ ట్యాంక్, పైప్ లైన్)కూడా కలిపించకపోవడం దారుణం అని నిరసన తెలిపిన జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి చినబాబు గారు.
#JaganannaMosam
జనసేన నేత కిరణ్ రాయల్ గారిని అప్రజాస్వామికం గా అరెస్ట్ చేసి దాచిన @APPOLICE100 వెంటనే ఆయనని విడిచిపెట్టి చట్టభద్దం గా వ్యవహారించాలి లేని యెడల ప్రజాస్వామ్య బద్దం గా @JanaSenaParty తీసుకోబోవు చర్యలు కి బాద్యులు కాక తప్పదు.
It's been two weeks since @padma_vasireddy promised me that she would take action.
Ap police called our family once and took our details. But no action from them in this regard.
When will the AP police give justice to my sister and my family?
శ్రీ @narendramodiగారు విశాఖ విచ్చేయు తరుణంలో, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyanగారికి ప్రాణహాని ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో, అధ్యక్షులు వారికి Z+ సెక్యూరిటీ కల్పించాలని విన్నవించుకుంటూ @DharmendraJSP ఆధ్వర్యంలో విశాఖ తీరంలో సైకిత చిత్రం రూపొందించడం జరిగింది
రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జగనన్న కాలనీలు
అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారు
ఈ నెల 12, 13, 14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం
#JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయండి
Video Link: https://t.co/pEj9OjqvFj