#HappeningHyderabad
"If I was growing up right now, no way I’d leave Hyderabad to go to USA" - @Adobe CEO Shantanu Narayen @TiEGlobal Summit 2022
@KTRTRS
https://t.co/elCzmANE7c
చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ లో ట్రాన్స్ మిషన్ మంజీర మంచి నీటి పైప్ లైన్ అకస్మాత్తుగా పగిలిపోవడం వలన వెంటనే చేపట్టిన పైప్ లైన్ పునరుద్ధరణ పనులను, జలమండలి అధికారులు స్ధానిక కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారితో కలిసి పరిశీలించడం జరిగింది.
@KTRTRS
Was a pleasure and a privilege to give away the CEO of the Year award to dear friend, Padmasri Shantanu Narayen, CEO of Adobe
Super proud that he cherishes his Hyderabad connection & always an enthusiastic supporter of entrepreneurship
🏥👩⚕️🚑
A testimony to the quality of healthcare services in Telangana!
A whopping 37,000 pregnant women from AP, Maharashtra and Karnataka have visited Telangana hospitals for deliveries this year!
Kudos to CM Sri KCR & Health Minister @trsharish Garu 👏👏
#Modi and His govt spend 4700 cr amount of money on Media and advertisment to glorifying the image of modi..
Now you know why section of Media wont speak about any wrong doing of #BJP...
కార్పొరేట్ దవాఖానాలకు ధీటుగా మన సర్కార్ దవాఖానాలు,
#కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు మరింత చేరువైంది
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు లభిస్తుండడంతో పొరుగు రాష్ట్రాల నుంచీ ప్రసవాలకు పెద్దసంఖ్యలో #తెలంగాణ కు తరలివస్తున్నారు.
#AarogyaTelangana
రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో
రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.
యాసంగికి పుష్కలంగా నీరు
@KTRTRS@JAGANTRS
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన వసతులతో తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదరణ పెరుగుతున్నది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు లభిస్తుండడంతో పొరుగు రాష్ట్రాల నుంచీ ప్రసవాలకు పెద్దసంఖ్యలో తెలంగాణకు తరలివస్తున్నారు.
#AarogyaTelangana
Attended the statue inauguration event of Telangana Warrior Chakali Ailamma at Kukatpally Village, East-Kamaan and paid floral tributes
Statue unveiled by Kukatpally MLA @mkrkkpmla and MLC @naveenktrs Garu
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ చిహ్నం, తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే యావత్ మహిళ లోకానికి పోరాట స్ఫూర్తి అందించిన వీరవనిత
చిట్యాల ఐలమ్ (చాకలి ఐలమ్మ) గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
#ChaakaliAilamma@KTRTRS@mkrkkpmla
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఆగం అవుతది విభజన జరిగితే అని చెప్పిన్నోళ్లు ఎటు పోయారో ..
కేంద్రం ఎలాంటి సహాయం చేయకున్న
తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్టాలలో
రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ...
సీఎం కేసీఆర్ గారి దూరదృష్టి ఆలోచనలతో
చేపడుతున్న అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శం..
@KTRTRS