Is Andhra Pradesh being dragged back 30 years?
In the digital age, opposition candidates reportedly face obstruction even to file nominations!
Is this democracy under the NDA-led Kutami government?
@ECISVEEP, will you intervene?
#AndhraPradesh#Vizag#Democracy#NDA#NCBN
TG BJP’s South vs North Telangana drama exposes the same old game. The same party talks of Tulunadu and Kongunadu in Karnataka & Tamil Nadu. BJP passed a TG resolution in Kakinada in 1997 but never honoured it. Congress delivered statehood. Had BJP ruled, Telangana wouldn’t exist
విజయవాడలో రూ.20 వాటర్ బాటిల్ కోసం హత్య
భార్యాపిల్లలున్నారు.. కొట్టకండి.. వదిలేయండని వేడుకున్నా కనికరించని దుర్మార్గులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
వారం క్రితం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సాయికుమార్
ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పటమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్ షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు యత్నించిన సాయికుమార్
అది గమనించి సాయికుమార్‌ను పట్టుకొని, పాన్ షాపులో పనిచేసే రవిశంకర్‌కు అప్పగించి వెళ్లిపోయిన పాలు సరఫరా చేసే వాహనం డ్రైవర్
సాయికుమార్‌ను పిడిగుద్దులు గుద్ది, విచక్షణారహితంగా కొట్టి, నేలపై ఈడ్చుకుంటూ దుకాణానికి వెనుక ఉన్న సందులోకి తీసుకెళ్లిన రవిశంకర్, బార్లో పనిచేసే అయ్యప్పశంకర్
అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయిప్రణీత్ జతవ్వగా.. నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడి
భార్యాపిల్లలున్నారని.. తనను విడిచిపెట్టాలని వేడుకున్నా కనికరించని దుర్మార్గులు
చేతులను వెనక్కి విరిచి విద్యుత్తు స్తంభానికి కట్టేసి, కర్రలతో తీవ్రంగా కొట్టి 2 గంటల పాటు నరకయాతన పెట్టడంతో మృతి చెందిన సాయికుమార్
దాడి చేసిన నలుగురు పరారవ్వగా, సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
🔥 ఆంధ్రజ్యోతి అంటే అక్షరం కాదు… ఒక అస్త్రం! నిజం కోసం నిలబడే నిఖార్సైన అక్షర సైన్యం! 🔥
రెండున్నర దశాబ్దాల క్రితం చేతిలో కలం పట్టుకుని, గుండెల్లో నిజాన్ని నింపుకుని, “మా అక్షరం… మా ఆయుధం” అనే నినాదంతో ప్రారంభమైన ఆంధ్రజ్యోతి ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ, ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయకుండా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలవంచకుండా సాగిన అక్షర యజ్ఞం!
అధికారం ముందు అక్షరం తలవంచకూడదు… ఒత్తిళ్ల ముందు నిజం గొంతు మూగబోకూడదు… ప్రజల పక్షాన నిలబడే కలానికి భయం తెలియకూడదు! ఈ నమ్మకంతో తనదైన ముద్ర వేసుకున్న ఆంధ్రజ్యోతి ప్రస్థానంలో ప్రతి అడుగు ఒక చరిత్ర… ప్రతి అక్షరం ఒక సాక్ష్యం!
25 ఏళ్ల అక్షర ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని, రజతోత్సవ సంవత్సరంలో నూతన భవనంలోకి అడుగుపెడుతున్న ఆంధ్రజ్యోతి అధినేత, మా ఆత్మీయులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ నూతన ప్రాంగణం నుంచి ఆంధ్రజ్యోతి మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, మీ కలం మరింత పదునుగా సాగాలని, మీ నాయకత్వంలో ఆంధ్రజ్యోతి అక్షర ప్రస్థానం శతాబ్దాల పాటు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రజతోత్సవంతో ఆగిపోకూడదు మీ ప్రస్థానం… శతాబ్దోత్సవం దాటి చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి మీ అక్షర సంతకం!
మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ…
మీ శ్రేయోభిలాషి,
బండ్ల గణేష్ 🙏 @abntelugutv
అమ్మవారిని అనిపిన తరువాత పొద్దున 12 గంటలకి డీజే ఎస్కోని సినిమా పాటలు పెట్టుకుని, తాగి డాన్స్ చేసే వీళ్లు అమ్మవారి మీద భక్తి తో పూజలు చేశారు అంటే ఆ అమ్మవారు కూడా నమ్మరు
Atleast after Telangana statehood, Government of Telangana should recognise “Dasara celebrations of Samstanas” as state event, which helps in preserving age old culture.
Even Gadwal Samstan tradition of “sending eruvada jodu panchalu” to Tirupati Brahmotsavam needs Govt backing
Blaming Telangana’s food habits on Muslim rulers while acting like Andhra had no outside influence is pure hypocrisy 😂 Got any historical proof, or just hate for Telangana?
Because of Muslim ruling, everything changed in food & culture.
But Andhra stood on its own roots irrespective of invasions.
Andhras never allow cultural invasions🔥
Dome Hills/EkandaShilas of Deccan@ Telangana-strategic group of hillforts@ Krishna-Tungabhadra to Godavari!
Kammammettu hillfort=granite domeHill like Bhuvanagiri,Warangal&MoulaliHyd)!
The hills made TG,an abode of kingdoms&nearly every dist served capital of 1 or other empire!
#Reddy kingdom founder Prolaya vema reddy ruling from his capital Addanki surnamed Sri #Pallava Trinetra, which meant who ruled over the country of Pungi, He reconquered a agrahara which was granted by #prataparudra , which fell to #Tughlaqs.
#andhra#telangana#kakatiyas
First off, @/iose is not my alt and I have zero connection to that account. I normally wouldn’t bother replying to random tags, but since you tagged me directly and keep recycling the same tired, debunked lies about my community on this platform, I’m going to put this to bed once and for all.
You talked about countering "Verbal Diarrhea" with evidence when in reality, the actual verbal diarrhea is what your own peers spam under every second post on this app, many of which are unavailable as your people deleted or deactivated their account.
Let’s go through your thread point by point and expose every single misinterpretation you just peddled. 🧵👇