🏡 Good News for Property Owners!
The Government of Telangana has extended a 25% rebate on LRS (Layout Regularisation Scheme) fees and charges.
⏳ Last Date: 31st July 2026
Don't miss this opportunity to regularise your property at a reduced cost and obtain legal recognition.
రైతులకు శుభవార్త!
ఇకపై ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఉపయోగించలేని రైతులు కూడా, మీ సమీప మీసేవ కేంద్రం ద్వారా సబ్సిడీ యూరియాను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్‌తో, కేవలం ₹10 సేవా రుసుముతో ఈ సేవను పొందండి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కొట్టేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. BLO పేరుతో ఫోన్ చేసి OTP అడగడం, WhatsAppలో 'సర్' పేరుతో ఫైల్స్ పంపడం వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలని సూచించారు.
#info హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల హవా పెరుగుతోంది. యమ్మంపేట్లో సుమారు 245 మీటర్ల ఎత్తుతో 72 అంతస్తుల భవన నిర్మాణానికి HMDA అనుమతుల కోసం ఆ నిర్మాణ సంస్థ దరఖాస్తు చేసింది. ఆమోదం లభిస్తే ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హైరైజ్ భవనంగా నిలవనుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్‌లో వాటా తీసుకోవాలని కేంద్రం ఆసక్తి చూపుతోంది. ఒకే యాజమాన్యం కింద ఉంటే నిర్వహణ సులువు, విలువ మళ్లీ మదింపు అవుతుందని అధికారులు చెబుతున్నారు, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది.
పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన పట్టణాభివృద్ధి లక్ష్యంగా ప్రతిపాదిత కోర్ అర్బన్ రీజియన్ (CUR) ముసాయిదా చట్టంలో హరిత భవనాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. గ్రీన్ బిల్డింగ్‌లకు గ్రీన్ చానల్ ద్వారా వేగవంతమైన నిర్మాణ అనుమతులు, అదనపు అంతస్తు నిర్మాణానికి అవకాశం, ఆస్తి పన్నులో రాయితీలు వంటి ప్రోత్సాహకాలను ప్రతిపాదించారు.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు నివాళులర్పించారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా నిరుపేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవలు, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం, అలాగే హైదరాబాద్ మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన దూరదృష్టి చిరస్మరణీయమని సీఎం గారు కొనియాడారు.
*file photo
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి, బిల్లుల చెల్లింపు ప్రక్రియను సమీక్షించి, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాంపూర్ యూపీహెచ్సీ, రామన్నపేట డ్రైనేజీ, దేశాయిపేట ఫిల్టర్ బెడ్, సీసీ రోడ్లు, హెచ్డీపీఈ పైప్‌లైన్, ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్, రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
హుస్సేన్ సాగర్ FTL పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై HYDRAA, GHMC, ఇరిగేషన్ అధికారుల సంయుక్త బృందం క్షేత్ర తనిఖీ చేసింది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కు ఎలాంటి అనుమతి లేదని ఇరిగేషన్ శాఖ తెలపగా, అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎంవో ఉన్నతాధికారులకు శాఖలను కొత్తగా కేటాయించారు.
కె రామకృష్ణారావు, ఐఏఎస్ రిటైర్డ్, ముఖ్యమంత్రి సలహాదారు
- పరిశ్రమలు
- ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
- ఇంధన శాఖ
- సమాచార, పౌర సంబంధాల శాఖ
- సినిమాటోగ్రఫీ
- క్రీడలు, యువజన సేవలు
- సాంస్కృతిక, పర్యాటకం
- హైదరాబాద్ మెట్రో రైలు
- స్పీడ్
వి శేషాద్రి, ఐఏఎస్, సీఎం ముఖ్య కార్యదర్శి
- సాధారణ పరిపాలన
- శాంతిభద్రతలు, న్యాయ, హోం
- ఆర్థిక, ప్రణాళిక శాఖలు
- శాసన వ్యవహారాలు
- భూ పరిపాలన
- ఆహార, పౌర సరఫరాలు
- వినియోగదారుల వ్యవహారాలు
- వ్యవసాయం, పశుసంవర్ధక
- సహకార, మార్కెటింగ్ శాఖలు
- ముఖ్యమంత్రి భద్రత
శ్రీధర్, ఐఏఎస్, సీఎం ముఖ్య కార్యదర్శి
- రవాణా, రోడ్లు, భవనాలు
- గృహ నిర్మాణ శాఖ
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
- విద్య
- శక్తి, కార్మిక
- ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలు
కె మాణిక్ రాజ్, ఐఏఎస్, సీఎం కార్యదర్శి
- మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
- సాగునీటి శాఖ
- రెవెన్యూ
- గనులు, భూగర్భ
- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు
- విపత్తు నిర్వహణ
- పర్యావరణం, అటవీ
- శాస్త్ర సాంకేతికత
వేముల శ్రీనివాసులు, ముఖ్యమంత్రి ఓఎస్డీ
- మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం
- దేవాదాయ, సంక్షేమ శాఖలు
- ముఖ్యమంత్రి వినతులు, ప్రజావాణి
- సీఎంఆర్ఎఫ్
- ముఖ్యమంత్రి కార్యాలయ కంప్యూటరీకరణ, పరిపాలన
జి మల్సూర్, ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి
- ముఖ్యమంత్రి అపాయింట్మెంట్లు
India's chip mission is on track to get bigger - and Telangana is why it can go deeper!
The Expenditure Finance Committee (EFC) of the @FinMinIndia has cleared a proposed ₹1.25 lakh crore outlay for India Semiconductor Mission 2.0 … more than the entire first mission - now awaiting Union Cabinet approval. And the direction is unmistakable: @NITIAayog's 10-year roadmap makes chip design, IP and talent the number-one national priority. India already supplies nearly one in five of the world's semiconductor design engineers.
That is Telangana's home ground!
Six of the world's ten largest semiconductor companies design chips in Hyderabad. @nvidia, @intel, @MicronTech, @Qualcomm, @Broadcom and @AMD.
- Qualcomm runs its largest campus outside the United States here, where its engineers helped tape out a 2-nanometre chip - among the most advanced design milestones achieved anywhere in the country.
- AMD builds the silicon behind Ryzen PCs and the EPYC processors running the world's data centres.
- And the chips that run the world's cars, power grids and data infrastructure are designed here too by NXP, Infineon, Marvell and Microchip.
But here is what sets Telangana apart from every other chip hub in India.
A few kilometres from those design floors sits @DRDO_India's Dr APJ Abdul Kalam Missile Complex … home to India's Missiles and Strategic Systems Cluster, where the nation designs the guidance systems, onboard computers and seekers for its own missiles.
Commercial design leadership and sovereign strategic-systems capability, in one city!
Bengaluru leads in design.
Gujarat is building the fabs.
Only Telangana has both, side by side.
And Telangana doesn't just design for the world … it designs for India's most critical missions.
- @Cyient is investing $100 million in a fabless arm for automotive, medical, aerospace and defence chips.
- @apollo_micro Systems builds mission-critical electronics for India's missile, satellite and naval systems, alongside DRDO and @isro.
- Avantel designs satellite-communication and RF systems for ISRO and the armed forces
- Homegrown houses like @MosChipTech and Signoff Semiconductors design and verify silicon out of Hyderabad.
- ISRO's own National Remote Sensing Centre is based here, and Telangana firms supplied nearly a third of the parts for India's Mars Orbiter Mission.
Telangana is where India's most strategic silicon takes shape!
None of it works without talent, and here the depth is unmatched outside Bengaluru. Industry analyst @Zinnov puts Telangana at 21% of India's entire semiconductor-GCC talent - the country's second-largest concentration.
Every year the state graduates close to 16,000 electronics and electrical engineers, part of one of India's largest computing talent pools at around 55,000 graduates.
And it is built to keep growing.
Under the national Chips-to-Startup programme, 22 Telangana institutions are training the next generation of chip designers - @IITHyderabad and @iiit_hyderabad at the research frontier, the @HydUniv, Osmania University, @warangal_nit, @bitshyd and JNTU-Hyderabad.
- IIIT-Hyderabad's labs already design indigenous silicon for healthcare, mobility and privacy-first smart cities.
- IIT-Hyderabad's FabCI incubates fabless startups.
- @TWorksHyd and @THubHyd give founders the tools right down to multi-project-wafer access to prototype real chips.
This is exactly what India's semiconductor mission now asks for: not just chips for the market, but trusted chips for the systems a nation cannot afford to import. ISM 2.0 calls it "secure and mission-critical" capability. Telangana already calls it everyday work - and has formally put its hand up for a role in the mission.
India needs a place that can design for the world and for its own security at once. It already has one.
Telangana. Where the world's chips are imagined … and India's most strategic ones are built!
#TelanganaRising #IndiaSemiconductorMission #ISM2
@AshwiniVaishnaw@GoI_MeitY@SemiconIndia@revanth_anumula@TelanganaCMO@OffDSB
దెయ్యం గురించి మాట్లాడగానే వచ్చేసినట్టే... నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ పడగానే, స్వయంఘోషిత విదూషక సేనాధిపతులు, కోడి అలియాస్ @KonathamDileep లాంటి వారు కూడా వెంటనే ప్రత్యక్షమవుతారు.
అయితే, ఒక మెట్రో ప్రాజెక్టును ఎలా నాశనం చేయాలో తెలుసుకోవాలంటే… @BRSparty హ్యాండ్‌బుక్ చూడక తప్పదు
కాంగ్రెస్ హయాంలో 2010 సెప్టెంబర్ 4న మెట్రో కన్సెషన్ ఒప్పందం జరిగింది. యూపీఏ ప్రభుత్వం రూ. 1,458 కోట్లు VGF ఇచ్చింది. కానీ @KCRBRSPresident గారి అలైన్మెంట్ మొండి వైఖరి, జాప్యాల వల్ల ప్రారంభం ఆలస్యమైంది. చివరకు కాంగ్రెస్ ప్రాజెక్టును @narendramodi చేత ప్రారంభింపజేసి, @BJP పట్ల మీ విధేయతను చాటుకుంది @BRSparty.
2014లో నెట్వర్క్ పొడవులో దేశంలో 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో, మీ పాలన తర్వాత 9వ స్థానానికి పడిపోయింది. ఒక్క కిలోమీటర్ కూడా జోడించలేదు.
2014లో సుల్తాన్‌బజార్ రీఅలైన్మెంట్ ప్రకటించి 16 నెలలు ఆలస్యం చేశారు. తర్వాత యూ-టర్న్. @aimim_national తో కలిసి 9.5 ఏళ్లు ఓల్డ్ సిటీకి మెట్రో రానీయలేదు. ఎన్నికల ముందు రూ. 500 కోట్ల టోకెన్ ప్రకటించారు.
కానీ ఇప్పుడు @INCTelangana హయాంలో శంకుస్థాపన పూర్తైంది, క్లిష్టమైన హెరిటేజ్ మార్గంలో సుమారు 90% భూసేకరణ పూర్తయింది, 106 మత/వారసత్వ నిర్మాణాలు రక్షించబడ్డాయి, పనులు కొనసాగుతున్నాయి.
2022 జూలైలో కన్సెషన్‌ను 2072 వరకు పొడిగించి, రూ. 3,000 కోట్ల వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు. అందులో రూ. 2,100 కోట్లు కూడా చెల్లించలేదు.
కానీ భారీ వడ్డీ భారంతో ఉన్న మెట్రో రుణాన్ని తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయాలన్న ఆలోచన మాత్రం రాలేదు. అప్పటి పట్టణాభివృద్ధి మంత్రి @KTRBRS కు అంత చిన్న ఆలోచన కూడా రాకపోవడం బాధాకరం
హైదరాబాద్ మెట్రో “దేశంలోనే అత్యుత్తమ మెట్రో” అని చెప్పారు కానీ, ఆపరేటర్ వందల కోట్లు నష్టపోతున్నా పట్టించుకోలేదు.
రూ. 30,000 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, మీ పాలనలో L&T ప్రతి ఏడాది వందల కోట్లు నష్టపోయి బయటపడేందుకు ప్రయత్నించింది.
అప్పుడు మాత్రమే ఓటర్లను మోసం చేయడానికి “ఫేజ్-2” నాటకం ఆడారు కానీ 10 ఏళ్లు ఎయిర్పోర్ట్ లైన్‌ను మాత్రం ముట్టుకోలేదు.
రియల్ ఎస్టేట్ మాఫియాలతో గడిపిన సమయం లో 5% అయినా మెట్రోపై పెట్టి ఉంటే ప్రజలకు ఉపయోగపడేది. మీ పాలనలో మెట్రో కారిడార్లపైనే ట్రాఫిక్ పెరిగింది. దీనికంటే దురదృష్టం ఏముంటుంది.
ఫేజ్-1ను స్వాధీనం చేసుకుంది. రూ 13,600 కోట్ల రుణాన్ని సుమారు 10.5% నుంచి 7%కి రీఫైనాన్స్ చేసి ఫైనాన్సింగ్ వ్యయాన్ని సుమారు 40% తగ్గించింది. ఫేజ్-2A (₹24,269 కోట్లు), ఫేజ్-2B (₹19,579 కోట్లు) ఆమోదించింది. DPRలు కేంద్రానికి పంపించింది. 8 కారిడార్లు, 163 కి.మీ., ఎయిర్పోర్ట్ లైన్ సహా ముందుకు తీసుకెళ్తోంది.
మీరు అప్పుల ఊబిలో నెట్టిన మెట్రో ఆపరేషనల్‌గా ఎప్పుడూ లాభదాయకంగానే ఉంది. గత సంవత్సరం రూ.1,100 కోట్ల ఆదాయంపై రూ. 340 కోట్ల నష్టం రావడానికి కారణం అధిక వడ్డీ మాత్రమే. వడ్డీ తగ్గడంతో వచ్చే ఏడాది నుంచే లాభాల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే చెబుతున్నారు.
రాష్ట్రం రూ. 1,400 కోట్ల మార్జిన్ మనీ, రూ. 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినా @IRFC_1986 ఎందుకు రూ. 13,600 కోట్లు విడుదల చేయడం లేదు?
హైదరాబాద్ మెట్రో కేంద్ర కేబినెట్ అజెండాలో ఎందుకు కనిపించలేదు?
@kishanreddybjp@mlkhattar , @AshwiniVaishnaw ల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు?
ఇవి BRS హ్యాండ్‌బుక్‌లో నిషేధిత ప్రశ్నలు.
ఎందుకంటే @BRSparty , @BJP4India ఎప్పుడూ ఒకే వైపు ఉంటాయి. ఢిల్లీలో BJP మెట్రోను అడ్డుకుంటే, BRS దాన్ని కప్పిపుచ్చి @revanth_anumula పై ఏడుస్తుంది. అదే అసలు BRS–BJP బ్యాక్‌స్టేజ్ ఒప్పందం.
@ntdailyonline ఫేక్ న్యూస్ పేపర్‌ను ఎవరూ పట్టించుకోరు కాబట్టి.. వీధి పల్లీలు, మురుకులు చుట్టడానికి, పొయ్యి వెలిగించడానికి, లేదా @BRSparty కార్యాలయాల్లో టాయిలెట్ పేపర్‌గా ఉపయోగించండి
హైదరాబాద్ మెట్రో ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది. లాభాల దిశగా పయనిస్తోంది. విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అయినా కూడా మీ ఏడుపు మాత్రం ఆగదు.
@INCTelangana@revanth_anumula@Bmaheshgoud6666@MNatarajanINC@GuthaAmithReddy@PCCTelangana
#BRSFailedTelangana #BRSFailedHydMetro
సింగరేణి తన 100 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక లాభాన్ని పొందింది కాంగ్రెస్ హయాంలోనే.
కేసీఆర్ పాలనలో చివరి ఏడాది 22-23లో రూ.2,222 కోట్లు నికర లాభం తీసుకొస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 23-24లోనే రూ. 4,701 కోట్లు, 24-25లో రూ.6,394 కోట్లతో ఆల్ టైమ్ రికార్డు సాధించింది.లాభం తగ్గకుండా. దాదాపు మూడింతలు పెంచిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. రికార్డు స్థాయిలో రూ. 1.95 లక్షల బోనస్ అందించిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిది.
కేసీఆర్ హయాంలో రూ. 1.70 లక్షల బోనస్ మాత్రమే చెల్లించగా, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్ అందించిన చరిత్ర ఈ ప్రభుత్వానికే దక్కింది. గనుల విస్తరణ కోసం రూ. 4,034 కోట్లు వెచ్చించింది.
@INCTelangana@revanth_anumula@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish@PRO_SCCL@VivekVenkatswam
#telanganacongressupdates #telanganacongress #RevanthReddy #BRSFailedTelangana #kcr #ktr #Singareni