శ్రీ అజిత్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ప్రముఖ నటులు శ్రీ అజిత్ గారు మాతృమూర్తి శ్రీమతి మోహిని మణి గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీమతి మోహిని మణి గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగపు బాధ నుంచి శ్రీ అజిత్ గారు త్వరగా కోలుకోవాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada@pibchennai