ముక్కోటి దేవతలు ఒక్కటిగా...
శతకోటి దీవెనలు కురిపించగా...
ఆది దంపతుల లాంటి శ్రీ Nandamuri Balakrishna మరియు శ్రీమతి వసుంధర దేవి అమ్మగారికి హృదయపూర్వక..
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు...💐🎂
శ్రీకృష్ణుడు అర్జునుడికి వేద విజ్ఞాన సారాన్ని అందించి, జీవిత పరమావధి గురించి జ్ఞానోదయం చేసిన రోజును పురస్కరించుకుని.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు గీతాజయంతి శుభాకాంక్షలు