Nandini madam gurinchi oka vishyam cheptha.. Maa babai valla papa ki kidney disease vasthe thanaki all of sudden surgery ki chala karchu aindi aa fund antha YSRCP central office nundi ippicharu MLA sir. Appudu nandini mam one lakh personal money icharu🙏🙏
@M9News_@ncbn Visionary ante temples kattadam anamata... I'm not opposing this but imagine entha money devudiki karchu petti andhulo villu entha nokkestharo..
దర్శి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుట్రలు
నామినేషన్ వేసిన అభ్యర్థులకు DSP ఫోన్ చేసి“విత్డ్రా చేసుకోండి.లేకపోతే కేసులు పెడతాం"అని చెప్పే అధికారం మీకెవరిచ్చారు?
ఇప్పటికే 14 పంచాయతీల్లో ఇలాగే చేసి ఏకగ్రీవం చెప్పించారు
రేపు జరగబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిపించండి.