భోజనంపై ఫిర్యాదు చేస్తే క్లాస్‌లోకి నో ఎంట్రీ.. గుంటూరు స్కూల్లో వివాదం
గుంటూరు ఈస్ట్ 71వ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో వివాదం
మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల ఫిర్యాదు
డిప్యూటీ డీఈవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
మరుసటి రోజు తరగతి గదుల్లోకి అనుమతించలేదని ఆరోపణ
మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ టీచర్ల బెదిరింపులు
భయంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన విద్యార్థులు
ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
#Guntur #GovernmentSchool #MidDayMeals #StudentSafety #AndhraPradesh #RTV
పేద బిడ్డ డాక్టర్ కావాలన్న కలను చిదిమేస్తున్నారు చంద్రబాబు గారూ! 🩺💔
పేద, మధ్యతరగతి బిడ్డలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలని జగన్ గారు రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు.
కొన్నింటిని మా ప్రభుత్వంలోనే ప్రారంభించాం.
కానీ మీరు అధికారంలోకి రాగానే ఏం చేశారు?
▪️ మిగతా కళాశాలల నిర్మాణాన్ని అడ్డుకున్నారు.
▪️ కొత్త ప్రభుత్వ కళాశాలలను PPP పేరుతో ప్రైవేటు వాళ్లకు అప్పగించే కుట్ర చేశారు.
▪️ ఫలితం: మూడేళ్లలో మన విద్యార్థులు దాదాపు 3,500 MBBS సీట్లు కోల్పోయారు!
సీట్లు పెరగకపోవడంతో కటాఫ్‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
తెలంగాణతో పోలిస్తే మన దగ్గర BC విద్యార్థులకు కటాఫ్ ఏకంగా 90 మార్కులు ఎక్కువ!
అంటే అదే మార్కులు వచ్చిన విద్యార్థికి తెలంగాణలో సీటు వస్తుంది, మన రాష్ట్రంలో రాదు!
రాష్ట్ర ఆరోగ్య శాఖకు సూటి ప్రశ్నలు:
▪️ మీ శాఖ పరిధిలోని ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటుపరం అవుతుంటే మౌనం ఎందుకు?
▪️ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా, కొత్త సీట్లకు జాతీయ వైద్య కమిషన్ (NMC) అనుమతులు, కేంద్ర నిధులు ఎందుకు తేలేకపోతున్నారు?
▪️ ఇతర రాష్ట్రాలు సీట్లు పెంచుకుంటుంటే, మన రాష్ట్రం మాత్రం ఎందుకు వెనకబడుతోంది?
రాత్రింబవళ్లు చదివిన మన బిడ్డలు,
ఏ తప్పూ చేయకుండా డాక్టర్ కల వదులుకోవాల్సి వస్తోంది.
లేదా లక్షలు పోసి ప్రైవేటు కాలేజీలకు, విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది.
ప్రభుత్వ వైద్య కళాశాల అంటే కేవలం భవనం కాదు,
పేద కుటుంబాల తరతరాల భవిష్యత్తు!
వాటిని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు వెంటనే ఆపాలి! 🙏
#MedicalColleges #MBBS #StudentsFuture #APEducation
---
You're crushing a poor child's dream of becoming a doctor, Chandrababu garu! 🩺💔
To bring medical education within reach of poor and middle-class children, Jagan garu began building 17 new government medical colleges across the state.
Some of them we opened during our own government.
But what did you do as soon as you came to power?
▪️ You stalled construction of the remaining colleges.
▪️ You plotted to hand the new government colleges to private players in the name of PPP.
▪️ The result: in three years, our students have lost nearly 3,500 MBBS seats!
With no increase in seats, cut-offs are sky-high.
Compared with Telangana, the cut-off for BC students here is a whopping 90 marks higher!
That means a student with the same marks gets a seat in Telangana but not in our state!
Straight questions to the State Health Department:
▪️ Why the silence while government colleges under your own department are being privatised?
▪️ Despite being a partner at the Centre, why can't you bring National Medical Commission (NMC) approvals and central funds for new seats?
▪️ Other states are adding seats. Why is ours falling behind?
Our children who studied day and night are being forced to give up their dream of becoming doctors through no fault of their own.
Or they're forced to pour lakhs into private colleges or go abroad.
A government medical college isn't just a building.
It's the future of poor families for generations!
The attempts to privatise them must stop immediately! 🙏
#MedicalColleges #MBBS #StudentsFuture #APEducation
ఎకరం ₹100కే లీజు! 66 ఏళ్ల పాటు ప్రైవేటు గుత్తాధిపత్యం! పైగా ప్రజల సొమ్ము ₹1,630 కోట్లు బహుమతి! 😡
పేద బిడ్డలు డాక్టర్లు కావాలని జగన్ గారు కట్టించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను, "వయబిలిటీ" పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోంది.
చూడండి ఈ దోపిడీ లెక్కలు:
▪️ 50 ఎకరాల ప్రభుత్వ భూమికి ఏడాదికి లీజు కేవలం ₹5,000. అంటే ఎకరానికి ₹100!
▪️ ఆసుపత్రులు, కళాశాలలపై ఏకంగా 66 ఏళ్ల పాటు ప్రైవేటు వారికే అధికారం.
▪️ సగం సీట్లు అమ్ముకునే సౌలభ్యం, వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసుకునే అవకాశం.
▪️ ఇవి చాలవన్నట్టు అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పెనుకొండ కళాశాలలకు "వయబిలిటీ గ్యాప్ ఫండింగ్" పేరుతో ₹1,200 కోట్లు!
▪️ ఎవరూ ముందుకు రాలేదనే సాకుతో ఆదోని, మదనపల్లె, మార్కాపురం కళాశాలలకు మరో ₹430 కోట్లు!
▪️ మొత్తం ₹1,630 కోట్ల ప్రజాధనం ప్రైవేటుకు అప్పనంగా!
▪️ పైగా రెండేళ్ల పాటు డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందట!
ఏటా ₹1,000 కోట్ల చొప్పున ఐదేళ్లు ఖర్చు పెడితే ఈ కళాశాలలన్నీ ప్రభుత్వ నిర్వహణలోనే పూర్తయ్యేవి.
భూమి ప్రజలది, భవనాలు ప్రజలవి, నిధులు ప్రజలవి.
మరి లాభం మాత్రం ప్రైవేటు వాళ్లదా?
మన పక్కనే ఉన్న పెనుకొండ కళాశాల కూడా ఈ జాబితాలో ఉంది.
మన బిడ్డలకు ఉచితంగా దక్కాల్సిన సీట్లు, మన ప్రజలకు ఉచితంగా అందాల్సిన వైద్యం, అమ్మకానికి పెడుతున్నారు!
ఇది "వయబిలిటీ" కాదు, దోపిడీలో పరాకాష్ట!
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి! 🙏
#SaveGovtMedicalColleges #MedicalColleges #PPPScam #APHealth
Land leased at ₹100 an acre! A 66-year private monopoly! And ₹1,630 crore of public money as a gift on top! 😡
Government medical colleges that Jagan garu built so poor children could become doctors are being handed out to private players like sweets by the Chandrababu government, in the name of "viability".
Look at the numbers behind this loot:
▪️ 50 acres of government land leased for just ₹5,000 a year. That's ₹100 an acre!
▪️ Private players get control of the hospitals and colleges for a whopping 66 years.
▪️ Freedom to sell half the seats, and to charge fees for medical services.
▪️ As if that weren't enough, ₹1,200 crore as "Viability Gap Funding" for the Amalapuram, Bapatla, Narsipatnam, Palakollu and Penukonda colleges!
▪️ Another ₹430 crore for the Adoni, Madanapalle and Markapuram colleges, on the excuse that no one came forward!
▪️ In all, ₹1,630 crore of public money handed to private players on a platter!
▪️ On top of that, the government will even pay doctors', professors' and staff salaries for two years!
Spending ₹1,000 crore a year for five years would have completed all these colleges under government management.
The land belongs to the people, the buildings belong to the people, the funds belong to the people.
So why should the profits go to private players?
The Penukonda college, right next to us, is on this list too.
Seats our children should get free, and treatment our people should get free, are being put up for sale!
This isn't "viability". It's loot at its peak!
The privatisation of government medical colleges must stop immediately! 🙏
What the heck 😳
అసలేం జరుగుతోంది రా గవర్నమెంట్ స్కూల్స్ లో
అర్ధరాత్రి స్కూల్లోకి దుండగులు వెళ్లడం ఏందీ జుట్టు కత్తిరించడం ఏందీ
Are our children really safe in AP government schools?
కళ్యాణదుర్గం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టిన వైయస్ఆర్సీపీ నేతలు
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అరాచకాలపై వైయస్ఆర్సీపీ ఆగ్రహం
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో దాడులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
బౌన్సర్లతో దాడులు చేసిన వైనం
టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్గీయుల దాష్టీకంపై నిరసన
పాల్గొన్న మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు, వైయస్ఆర్సీపీ నేత జీకే కృష్ణమూర్తి గారు.
#CBNJungleRaj
#JaganannaConnects
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీ లకు గాను
4 జెడ్పీటీసీలు వైసీపీ గెలవగా టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు తన బౌన్సర్ లతో వైసీపీ ఏజెంట్ ల పై దాడులు చేసి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు పంపి టీడీపీ అభ్యర్థులకు డిక్లరేషన్ లు ఇచ్చుకున్నారు..నిరసనగాభారీ ర్యాలీ
.పతనం దిశగా టీడీపీ
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణ విషాద స్థితి ఇది! 🚆
వందే భారత్ బాత్రూమ్లు బాగున్నాయని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేసుకోవడమే ఘనం. కానీ సామాన్యుడు ప్రయాణించే జనరల్ బోగీల పరిస్థితి ఇది! రైల్వే మంత్రి గారూ, ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి.
ఏడాదంతా పట్నంలో కష్టపడి, పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన వలస జీవులు వీళ్లు. చేతిలో టికెట్ ఉన్నా బోగీలో అడుగు పెట్టే చోటు లేదు.
తలుపు దగ్గర తోపులాట, కిటికీల నుంచి దూరడం.
చంటి బిడ్డను గుంపు పైనుంచి లోపలికి అందిస్తున్న వైనం చూస్తే హృదయం ద్రవిస్తుంది!
వాళ్లు భారతీయులే కదా? వాళ్లు మనుషులే కదా? ఇంత దారుణమా…
ఇది భోపాల్ జంక్షన్లో దీపావళి ప్రయాణం.
పండుగ రద్దీ ఎంత ఉంటుందో ముందే తెలుసు. మరి ముందే అదనపు రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, ప్లాట్‌ఫాంపై సిబ్బంది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు?
ఏసీ బోగీలు కొందరి కోసం, జనరల్ బోగీలు కోట్ల మంది కోసం. అభివృద్ధి అంటే వేగంగా వెళ్లే కొన్ని రైళ్లు మాత్రమే కాదు,
సామాన్యుడు గౌరవంగా, సురక్షితంగా ఇంటికి చేరడం కూడా! 🙏
#IndianRailways #DiwaliRush #PassengerSafety #GeneralCoach
79 years of independent India, and this is the tragic state of the common man's train journey! 🚆
They are busy boasting about how good the Vande Bharat bathrooms are and how the bullet train is coming.
But this is the condition of the general coaches the common man travels in!
Dear Railway Minister, please take one look at these scenes.
These are migrant workers who toiled in the city all year and set out for their hometowns for the festival.
They have tickets in hand, but no space to even step into the coach.
Pushing and shoving at the door, squeezing in through windows.
Watching a little baby being passed over the crowd into the coach is heartbreaking!
Aren't they Indians too? Aren't they human beings? How cruel is this…
This is Diwali travel at Bhopal Junction.
Everyone knows in advance how big the festival rush will be.
Then why can't you arrange extra trains, extra general coaches and staff on the platforms ahead of time?
AC coaches are for a few, general coaches are for crores.
Development is not just a few fast trains.
It is also the common man reaching home with dignity and safety! 🙏
ఈ రోజుతో పది రోజులు దాటింది.
పరిస్థితి మారలేదు.
కోనసీమ పల్లెలు ఇంకా చీకట్లోనే! 🕯️
ఇదీ చంద్రబాబు గారు తుఫాన్‌ను ఎదిరించి, ఎదుర్కొని, తిప్పి కొట్టి ప్రజలను రక్షించిన వైనం! 😏
▪️ కూలిన కరెంటు స్తంభాలు ఇంకా అలాగే పడి ఉన్నాయి.
▪️ రాత్రిళ్లు కొవ్వొత్తుల వెలుగులోనే పిల్లల చదువు.
▪️ చంటిపిల్లలతో తల్లుల అవస్థలు వర్ణనాతీతం.
▪️ ఓపిక నశించిన గ్రామస్తులు కడలి సబ్‌స్టేషన్‌లో విద్యుత్ అధికారులను అడ్డుకున్నారు.
తుఫాన్ తీరం దాటకముందే "అంతా చంద్రబాబు గారు సెట్ చేసేశారు" అని ప్రచారం.
కానీ వాస్తవ పరిస్థితి ఇలా ఉంది!
తుఫాన్ బాధిత గ్రామాల్లో ఒక్క స్తంభం నిలబెట్టడానికి పది రోజులు చాలలేదు!
ఇదీ ఒక విపత్తును చంద్రబాబు గారు హ్యాండిల్ చేసిన పద్ధతి.
ఇదేనా మీ "విజన్", చంద్రబాబు గారూ?
యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరించండి.
ప్రజల ఓపికను పరీక్షించకండి! 🙏
#CycloneArnab #Konaseema #PowerCut
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ముదిగుబ్బ మండల కేంద్రంలో ఎంపీటీసీ-1 పోలింగ్ కేంద్రం లో పోటీచేస్తున్న కూటమి పార్టీ అభ్యర్థి తరపు ఆదినారాయణ అనుచరులు రిగ్గింగ్ చేస్తున్న దృశ్యం
Andhra Pradesh News-
YSRCP cadres allege that about 50 polling agents locked up in Anantapur's Kuderu police station on ZPTC polling day, urge EC to intervene and release them.
Petrol Bombs thrown near polling booths in Pulivendula.
The dance of democracy ongoing in Andhra Pradesh under the leadership of NCBN.
Mainstream media is dead silent. Imagine the reaction of the Godi Media if such similar intimidation would have been shown in a opp ruled state
ఎన్నికల కమిషన్ U-టర్న్! 🔄
ఎన్నికల కమిషన్‌లో తప్పులు జరుగుతున్నాయని
అక్కడ పనిచేసే ఇద్దరు కమిషనర్లే చెప్పారు.
ఆ విషయాన్ని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బయటపెట్టింది.
దాంతో ఐదు వారాల్లోనే EC దాదాపు అన్ని విషయాల్లో U-టర్న్ తీసుకుంది.
ఏం తప్పులు? ఇప్పుడు ఏం మార్చారు?
1️⃣ మీటింగ్‌లు జరిగాయి, కానీ రికార్డు లేదు.
👉 ఇప్పుడు రాసి పెడతామంటున్నారు.
2️⃣ అధికారులు చెప్పకుండానే విదేశాలకు వెళ్లారు.
👉 ఇప్పుడు అనుమతి తీసుకోవాలి.
3️⃣ కమిషనర్లకే తెలియకుండా కొత్త సాఫ్ట్వేర్లు తయారయ్యాయి.
👉 ఇప్పుడు ఆమోదం తప్పనిసరి.
4️⃣ ఓటర్ల డేటాను తనిఖీ చేయమంటే పట్టించుకోలేదు.
👉 ఇప్పుడు తనిఖీ కమిటీ వేశారు.
5️⃣ జాబితా నుంచి తొలగించిన ఓటర్లకు అవకాశం లేదు.
👉 ఇప్పుడు Form 6తో మళ్లీ చేర్చుకోవచ్చు.
తప్పులు జరిగాయని EC నే ఒప్పుకున్నట్టు!
మరి ఆ తప్పులతో తొలగించిన ఓట్ల సంగతేంటి?
ఏపీలోనే సుమారు 45 లక్షల పేర్లు పోయాయి.
తప్పు చేసింది వ్యవస్థ, మళ్లీ క్యూలో నిలబడాల్సింది ఓటరా?
ఎన్నికల కమిషన్ నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తేనే
ప్రజలకు ఎన్నికలపై నమ్మకం ఉంటుంది! ⚖️
#ElectionCommission #SIR
నంద్యాల మున్సిపాలిటీ లో టీడీపీ కుట్రలను ఎదుర్కొని morning 5am వరకు కౌంటింగ్ సెంటర్ లోనే ఉండి 27 మంది YSRCP అభ్యర్థులను గెలిపించుకున్నాడు slipa Ravi Reddy💥🔥