@Banti_48@TeluguScribe ఎస్సీలల్లో ఎంతమందికి న్యాయం చేసిండు ఆ ఎమ్మెల్యే పార్టీలు మరి ఎమ్మెల్యేలు వ్యక్తిగత రాజకీయాలకు కోసం మారిన ఎమ్మెల్యేలు కాదు సెంటిమెంట్లను వాడుకొని చేసే రాజకీయం కడియం శ్రీహరిది నిజమైన మాదిగ బిడ్డ తాటికొండ రాజయ్య కనీసం కుటుంబాన్ని కూడా పరిచయం చేయలేదు రాజకీయాలకు రాజయ్య
@KTRBRS ఏడు నెలల క్రితం దుబాయ్ కి వచ్చాడు ఏజెంటు మోసానికి గురై చాలా ఇబ్బంది పడుతున్నాడు జీతం కూడ రావడం లేదు పని చేస్తున్న క్రమంలో 250 గ్రాముల నట్ బోల్టు బుజం మీద పడి బొక్క విరిగింది ట్రీట్మెంట్ కోసం ఇండియాకు పోవడానికి పర్మీషన్ అడిగితె మూడు నెల్ల నుండి ఏదో ఒక సాకుతో ఇవ్వడం లేదు

@KTRBRS సర్ మా అన్న కూతురు జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు న్యూ ఢిల్లీలో ఈరోజు పాల్గొననున్నారు ఈ శుభ సందర్బంగా తాను గెలిసి రావాలనీ మీ ఆశీర్వదించి దీవించండి
Dear @Collector_JGN sir
I'm applying for income certificate last 11 days back still not approve the officers I'm staying in other locations plz help me
@KTRBRS@SonuSood@TelanganaCMO
Sir, this boy is suffering from gaucher disease 75 thousand rupees per injection per month to help a poor family financially and hope to save their child's life
@KTRBRS@SonuSood@TelanganaCMO
Sir, this boy is suffering from gaucher disease 75 thousand rupees per injection per month to help a poor family financially and hope to save their child's life
గ్రామ పంచాయతీ ఆఫీసులో నోటిస్ ఇవ్వడం జరిగింది.మాకు స్పష్టమైన స్ధలని నిర్ణయించే వరకు ఇట్టి పనిని అపగలరు మా దళిత వాడలకు వైకుంట దామం ఎర్పటు చేసే వరకు ఈ నిర్ణయం మా గ్రామ పెద్ధలం నిర్ణయించాము
మీ సేవల
తాటికాయల నాగరాజు
గ్రామ అభివృద్ది కమిటి - అధ్యక్షుడు
హిమ్మత్ నగర్ గ్రామం, జనగామ
గౌరవనీయులైన తెలంగాణ @TelanganaCMO@Bhatti_Mallu గారు మా గ్రామంలో తాతముతాతల నుండి మాకున్న చెరువు కట్టకు సమాధి చెయ్యడం జరుగుతుంది. మాకు ఓ నిర్ధిష్టమైన స్థలం లేదు వైకుంట స్థలం లేదు మా పూర్వికులను మేము సమాధి చేసి వారికి గుర్తుగా సమాదులను కట్టుకున్నాము. ఇప్పుడు వాటిని తిసెయలే అంటుమా
ఓ రైతు బిడ్డగా @TelanganaCMO ప్రభుత్వనికి మరియు @revanth_anumula గారికి నా యొక్క చిన్న విన్నపం మీరు ఇస్తామన్న రైతుబంధు దరణీ రద్దు చేసి భూమాతలో నిజమైన రైతులకు సహాయం చెయ్యండి మలాంటి అప్పుడే మా ఖాతాలో పడుతాయ్
🙏🙏🙏🙏🙏🙏
@cpwarangal గారు మా ల్యాండ్ విషయంలో మేము రెండు సార్లు మా స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాము ఎలాంటి విచారణ జరుగకున్న మా కేసు పరిష్కారించారని మేసేజ్ పంపించి. కేసును తిరస్కారిస్తున్నారు దయచేసి న్యాయం చేయండి
@RahulGandhi
A good leader paves the way, but a great leader shows the way. Your guidance and direction is what makes you such a great leader! Happy birthday to you Rahul Gandhi ji💐💐
#nextpm
తెలుగు రాష్ట్రాల్లో నెం.1 న్యూస్ యాప్. డౌన్లోడ్ చేసుకోండి ప్రతి క్షణం మీ సమీప గ్రామాల్లో మరియు ప్రాంతాల్లో జరిగిన న్యూస్ ను త్వరగా తెలుసుకోండి
ఈ లింక్ పై డౌన్లోడ్ చేసుకోండి👇
https://t.co/cJ9tbuwJBF