Pushpa-2 Stampede Row || Unseen footage from the December 4 incident, accessed by TIMES NOW — #Watch.
In the visuals, the deceased victim is seen being taken out of the theatre after falling unconscious.
#SandhyaTheatre#ViralVideo#Pushpa2#AlluArjun
ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్న చిరు వ్యాపారి
వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి చిరు వ్యాపారి హల్చల్..
ఆటోనగర్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం..
పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీస్ సిబ్బంది.. ప్రధమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.
తాను చనిపోతే దానికి కారణం ఎస్ఐ అంటూ వీడియోలో చెప్పిన శ్రీధర్.
Icon Star @alluarjun donates ₹1 crore in total to the CM Relief Funds of both Telugu states, aiding the relief efforts following the devastating floods in Andhra Pradesh and Telangana.