@BRSparty నాయకుల రక్తాన్ని పొలాల్లో చల్లుతానన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వీ ,BRS యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు..
🔥 టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు కాలేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన నేపథ్యంలో
*BRSV కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు & జిల్లా కోఆర్డినేటర్*
*బైరపాక ప్రశాంత్ ను కేటీఆర్ పర్యటనకు వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు*
విద్యా రంగ సమస్యలపై బీఆర్ఎస్వి వినతి పత్ర పోరాటం..
రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు హనుమకొండ జిల్లా DEO కార్యాలయ పర్యవేక్షకులు శైలజ గారికి వినతి పత్రం అందజేత..
హనుమకొండ జిల్లా:
రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ
విద్యార్థి సంఘాల
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ..
బైరపాక ప్రశాంత్
BRSV కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు & జిల్లా కోఆర్డినేటర్.
*కేంద్ర మంత్రి బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి*
బండి కొడుకుకు ఒక న్యాయం.. సామాన్యులకు ఒక న్యాయమా*?.
BRSV KU అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో వరంగల్ కమిషనరేట్ ముట్టడించిన BRSVనాయకులు.
ఈ కార్యక్రమానికివిచ్చేసి మద్దతుతెలిపిన BRSపార్టీ రాష్ట్ర నాయకులు దాస్యం విజయ భాస్కర్* గారు..
ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BRSV రాష్ట్రవ్యాప్తంగా ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో KU అధ్యక్షులు @ByrapakaTrsv ,సీనియర్ నాయకులు కొమురయ్య,BRSV రాష్ట్ర కార్యదర్శి సంగని సూర్యకిరణ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి నాయకులుఅరెస్ట్ చేసిన పోలీసులు
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ...
"BRSV ఫీజు పోరుబాట"
కార్యక్రమం లో భాగంగా*
ఈరోజ@kakatiyauniversity ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీనందు పోస్ట్ కార్డ్స్ తో తెలంగాణ చీఫ్ జస్టిస్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
@BRSparty@KTRBRS@KCRBRSPresident
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ...
"BRSV ఫీజు పోరుబాట"
కార్యక్రమం లో భాగంగా*
ఈరోజు @Hanumakondacollector గారి కార్యాలయంలో ప్రజావాణి లో
అడిషనల్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన BRSV బృందం
@BRSparty@KCRBRSPresident@KTRBRS@balkasumantrs
ఈరోజు కాకతీయ యూనివర్సిటీ బిఆర్ఎస్వి
విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో
తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు,
@BRSparty అధినేత,
@KCRBRSPresident గారి జన్మదిన వేడుకలు
ఘనంగా నిర్వహించడం జరిగింది.
#Happy#birthdayKCR Sir
#BRSV#KU
విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు బాకీ కార్డులను పంపిణీ చేసిన బీఆర్ఎస్వీ.
రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే పోరాటం తప్పదు
- Byrapaka Prashanth
@BRSparty@KTRBRS@balkasumantrs@dasyamofficial#BRSV_KU
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి.
- బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్
ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి టీజీపీఎస్ దిష్టిబొమ్మ దహనం చేయడం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, ఇన్ఛార్జి జట్టి, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి.
అనేక సెంటర్లో అక్రమాలకు జరిగినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అభ్యర్థులు అందరికీ 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా కోఠి మహిళా కళాశాలలో మహిళా అభ్యర్థులకి ప్రత్యేకంగా రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు మిగిలిన 26 సెంటర్లో 139 మంది ఎంపికయ్యారు, ఇది ఎలా సాధ్యం?
563 ఉద్యోగాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్లు TGPSC షీల్డ్ కవర్లో పేర్కొంది.
ఇంగ్లీష్ లో 12,381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యారు. తెలుగులో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీనివల్ల తెలుగు మీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.
అభ్యర్థులు రీ-కౌంటింగ్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు మార్కులు తగ్గాయి.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో నాటి కమీషన్ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని పోరాడినం, ఇప్పుడున్న కమీషన్ అదే విధానాన్ని అనుసరించటం వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం జరిగింది.
ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా హైకోర్ట్ డివిజన్ బెంచికి మరియు సుప్రీంకోర్టుకి వెళ్లవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కలకోట్ల సుమన్, హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్స్ గండ్రకోట రాకేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు గొల్లపల్లి వీరస్వామి, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కోరపెల్లి రాజేష్, రాసూరి రాజేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
*కేయూ లో ఘనంగా రామన్న జన్మదిన వేడుకలు*
ఈరోజు కాకతీయ యూనివర్సిటీ BRSV ఆధ్వర్యంలో @brs party వర్కింగ్ ప్రెసిడెంట్ @ktr అన్న జన్మదిన సందర్భంగా యూనివర్సిటీ లైబ్రరీ ఆవరణలో మొక్కలు నాటి,
*గిఫ్ట్ ఎ స్మైల్ లో* భాగంగా యూనివర్సిటీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది.
ప్రభుత్వ భూముల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ చాంబర్లో విద్యార్థి సంఘాలు ధర్నా , అరెస్టు చేసి తరలించిన పోలీసులు
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అంటూ..
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్!
జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ..
అశోక్ నగర్ లో ధర్నా చేసి నిరసన తెలిపిన నిరుద్యోగులు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను..
తాము ఇచ్చినట్టు నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తున్న చిల్లర ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అంటూ నిరుద్యోగ యువత ఆగ్రహం 🔥
HCU అమ్మకాన్ని వ్యతిరేకించినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం KU ఐక్య విద్యా సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ లో తరలించిన సందర్భంగా పోలీస్ స్టేషన్ వచ్చి విద్యార్థి నాయకులతో మాట్లాడిన మాజీ ప్రభుత్వ చీఫ్ హనుమకొండ @BRSparty అధ్యక్షులు @dasyamofficial గారు
హరితవనాన్ని-కాపాడుకుందాం
Save HCU వినూత్న కార్యక్రమం
సంతకాల సేకరణ
ఈరోజు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలలో ఉన్నటువంటి హరిత సంపదను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వంపై నిరసనగా
*SAVE NATURE - SAVE HCU*
Save forest -save HCU