Outraged and deeply anguished by the murder of #Priyankareddy I am confident that @TelanganaDGP & the police will catch the animals who committed this heinous crime & deliver justice at the earliest. I’ll personally monitor the case too. Anyone in distress, please dial 100 🙏 🙏
*TRSV ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై వ్యాసరచన పోటీలు
22 నవంబర్ రోజున *గౌ" శ్రీ దాస్యం వినయ భాస్కర్* గారి జన్మదిన సందర్భంగా *🌳GO GREEN SAY NO TO PLASTIC* అనే నినాదంతో *TRSV* ఆధ్వర్యంలో *"పర్యావరణ పరిరక్షణ" ప్లాస్టిక్ నిషేధం"*
అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది.
ఈనెల 22న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి జన్మదిన సందర్భంగా *#GO#GREEN#SAY#NO#TO#PLASTIC* అనే నినాదంతో TRSV విద్యార్థి చేపట్టినా కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో"బన్న ఐలయ్య ప్రారంభించారు.