Sharing a birth anniversary with the great warrior Chhatrapati Sambhaji Maharaj is itself a symbol of courage, dedication, and commitment.
your humble and down-to-earth nature, Bhai you have earned respect through your sincerity, discipline, and devoted service. May he be blessed with good health, happiness, success.
Wishing him a very happy birthday and a glorious year ahead @PrashantPandhre Bhai 💐
శత్రువులు ఎక్కడో లేరు.
మనచుట్టూ వున్న కొంతమంది ముస్లిం మహిళలు సైతం టెర్రరిస్టులు గా మారుతూ తోటి మహిళా లను కూడా ప్రోత్సహిస్తున్నారు
ఈ దేశానికి శత్రు దేశాల కంటే అంతర్గత దేశ ద్రోహులతోనే ప్రమాదం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త
Watch @KolliMadhaviBJP Ji exposing the fake propaganda in Kolkata.
The cab driver clearly says there is NO petrol shortage on the ground.
Mamata Didi & Pappu can keep pushing fake narratives, but people are not buying it.
Support for Modi Ji is rising. Lotus will bloom in West Bengal.
@narendramodi@BJP4Bengal@SuvenduWB
submitted the representation regarding the Save Rajendranagar issue to the Honourable Union Minister Shri @kishanreddybjp garu.
He was very kind and listened to me attentively, even though he already had complete knowledge of the matter. After his press meet, he personally picked up this issue and encouraged me to take up the cause and work towards it.
This truly exemplifies his outstanding leadership inspiring and guiding karyakartas like me to champion such important local issues.
I am also deeply grateful for the constant guidance and mentorship from Shri @PrashantPandhre sir APS to honourable Union Minister of coals and mines at every step.
Iam also very thankfull to our state social media Convenor @SumiranKV anna for unwavering support
With the appreciation and encouragement received from Shri Kishan Reddy garu, my sense of responsibility has only increased. I am fully committed and will continue working tirelessly until the Rajendranagar Assembly constituency is officially remerged/restored to its original boundaries within the Cyberabad (Greater Hyderabad) Municipal Corporation.
Thank you once again for every one
who supported me. In this cause expecting the same king support and guidance till the goal is reached
#saverajendarnagar
our key demand:
merging the Rajendranagar Assembly constituency into the Cyberabad Municipal Corporation (CMC).
submitted a representation on the Save Rajendranagar issue to our respected local MP, Shri @KVishReddy garu.
He listened to our concerns with great patience and attentiveness, provided valuable guidance on the next steps, and suggested effective ways to build a strong, constructive campaign.
This would help highlight public sentiment and opinion, enabling us to present our case more powerfully to the government.
He also assured us of his full support and committed to actively pursuing the matter from his end. Importantly,
We are grateful for his encouragement and solidarity.
This positive interaction gives us renewed hope and momentum to move forward unitedly.
#saverajendarnagar
#rajendarnagar
#cyberabad #GHMC #kondavishweshwarreddy
అబద్ధాల @Ponnam_INC గారు.. మీరు చేసిన అసత్య ఆరోపణలకు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం సాధించిన అంకెలే అసలైన సమాధానం. ఈ లెక్కలు చూసైనా మీకు నిజం అర్థమవుతుందని ఆశిస్తున్నాం:
కేంద్రం తెలంగాణకు కేటాయించిన ఈ ₹12 లక్షల కోట్ల అభివృద్ధి లెక్కలను ఒకసారి చూడండి:
₹1,08,000 కోట్లు: కేవలం 2024-25 కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన పన్నుల వాటా మరియు పథకాల నిధులు.
₹5,336 కోట్లు: ఈ ఏడాది రైల్వే బడ్జెట్ - ఇది కాంగ్రెస్ హయాం కంటే 20 రెట్లు ఎక్కువ!
₹32,946 కోట్లు: తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల విలువ. గతంలో ఏడాదికి 17 కి.మీ పట్టాలు వేస్తే, నేడు అది 65 కి.మీలకు పెరిగింది.
₹1.5 లక్షల కోట్లు: జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేటాయింపులు.
₹1,366 కోట్లు: AIIMS బీబీనగర్ కోసం నిధులు. కాంగ్రెస్ హయాంలో కనీసం మెడికల్ కాలేజీలు లేని తెలంగాణలో నేడు ప్రపంచ స్థాయి వైద్యం అందుతోంది.
₹11,000 కోట్లు: రామగుండం NTPC థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి వెలుగులు.
₹26,000 కోట్లు: ధాన్యం సేకరణ కోసం ప్రతి ఏటా కేంద్రం ఇస్తున్న నిధులు (2014 ముందు ఇది కేవలం ₹3,000 కోట్లు మాత్రమే).
ఇవి కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం బిజెపి చేసిన కార్యక్రమాలన్నీ ప్రజెంటేషన్ ద్వారా, పుస్తకం ద్వారా ప్రజలకు వివరంగా తెలియజేశారు. కావాలంటే అది ఒకసారి చదువుకోండి.
Democracy in Congress ruled Telangana : Telangana Police arrested Telangana BJP social Media convenor @SumiranKV, @ThatipamulaL and others for putting Posters against Telangana CM.
These same people cry for democracy-FOE under attack even if any terrorist is arrested.
Heartfelt birthday greetings to the dynamic MP from Induru, Shri @Arvindharmapuri Garu one of the finest orators of our times and a true inspiration to countless karyakartas like me.
Your constant guidance, encouragement, and support are invaluable. Wishing you a year filled with good health, happiness, and continued success.
నిజాం పాలనలో జరిగిన నిరంకుశత… ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో పునరావృతం!
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చి, అమ్మవారి విగ్రహాన్ని అపహరించి, బోనాలు పగలగొట్టి, హిందువులను చిత్రహింసలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అమ్మవారికి పూజలు చేయనివ్వకుండా అడ్డుపడుతోంది.
పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కాపాడుకునేందుకు బిజెపి - హిందూ సమాజం సాగించిన ఉద్యమం విజయవంతమై, అమ్మవారి గుడి పునర్నిర్మాణం జరిగిందని భరించలేక, తమ ఓటమిని - హిందువుల విజయాన్ని ఓర్వలేక, తిరిగి హిందూ ఆరాధనపై కుట్రలు పన్నుతున్న ఈ ప్రభుత్వం, ఈరోజు పెద్దమ్మ తల్లికి కుంకుమార్చన చేసి త్రివర్ణ పాతాకాలతో భారీగా తిరంగా పతాక ర్యాలీని ప్రారంభించదలచిన నన్ను అకారణంగా, అక్రమంగా గృహనిర్బంధం చేయడం హిందూ సమాజంపై యుద్ధం ప్రకటించినట్లే.
నా ఆరాధ్య దైవానికి పూజ చేయడం, జాతీయ పతకాన్ని గర్వంగా ఎత్తుకొని తిరగడం నా ప్రాధమిక హక్కు.. దాన్ని నా నుండీ ఎవ్వరూ తీసుకోలేరు, ఆపలేరు!
కాంగ్రెస్ కు హిందువుల పట్ల గౌరవం లేకపోవడం మరొకసారి రుజువైంది.
భక్తి, భద్రత, జాతీయ గౌరవం కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. ✊🇮🇳
పూజలు చేయొద్దట, త్రివర్ణ పతాకం ఎగరవేయొద్దట!!
ఆనాడు నిజాం పాలనలో, ఈరోజు కాంగ్రెస్ పాలనలో జాతీయ జెండా ఎత్తాలన్నా, పూజలు చేసుకోవాలన్నా ఆంక్షలు!
ఇన్నాళ్ళూ.. హిందువుల గుళ్ళను పడగొట్టిన, పూజలు అడ్డుకున్న మతోన్మాదులకు అండగా నిలబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాళ్ళ లక్ష్యాన్ని భుజాన ఎత్తుకుంది.
తెలంగాణ అంతటా పెద్దమ్మకి పెద్దబోనం ఎక్కిస్తుంటే, బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కూల్చేసిండు రేవంత్ రెడ్డి.
అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసిర్రు, బోనాలు పగలగొట్టిరు, హిందువులను చిత్రవధ చేసిర్రు..
తమ ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కాపాడుకునేందుకు బిజెపి, హిందూ సమాజం ఓ యుద్ధమే చేసింది, విజయం సాధించింది.
అయినా కళ్ళు సల్లారని కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ పూజలను అడ్డుకుంటోంది .
బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి లో నిర్వహించనున్న కుంకుమార్చన కార్యక్రమానికి బయలుదేరి, తదనంతరం త్రివర్ణ పతాకాలతో భారీగా తిరంగా ర్యాలీలో పాల్గొనదలచిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారిని అకారణంగా, అక్రమంగా గృహనిర్బంధం చేసిన కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ, నియంతృత్వ చర్యను బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది.
Heartiest congratulations to Hon’ble Union Home Minister Shri @AmitShah ji on becoming the longest-serving Home Minister of India, completing a historic 2,258 days in office.
A trusted pillar of strength in Prime Minister Shri @narendramodi ji’s leadership, Shri Amit Shah ji has played a pivotal role in shaping a secure, united, and stronger Bharat.
From the bold abrogation of Article 370, ending decades of separatism, to the ruthless crackdown on terrorism and Naxalism, your tenure reflects the uncompromising resolve of the Modi government towards national security and integrity.
Under PM Modi’s visionary leadership and your dynamic execution, India is marching ahead towards becoming Naxal-free, terror-free, and corruption-free.
Your tireless efforts to turn vision into action, and commitment to nation-first governance, make you one of the key architects of New India's internal strength and resilience.