Reducing Excise duty by Rs 8 on petrol & Rs 6 on diesel (per litre) shall bring a huge relief to the Common Man. Thank you to the Leadership of Hon. PM Sri @narendramodi ji for taking this decision.
రాజు బలవంతుడు అయినప్పుడు మాత్రమే కాదు, రాజు రాక్షసుడైనప్పుడు కూడా ధర్మస్థాపన కోసం శ్రీరాముడు ఆజ్ఞతో వానర సైన్యం అంతా ఏకమవుతారు.
@PawanKalyan#JSPForNewAgePolitics
ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకొంటే వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉంది. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు- సిటీలోని చెత్తను తెచ్చి వేసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే.
ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది.
One of my all time favourite quote,wich came out of immense suffering ,pain & realisation from ‘Pastor Martin Niemoller’ during Nazi Germany regime. What an eternal truth!
అంజనీ పుత్ర 'పవన ' సుత నామ .......
ఊరకే ఎవరికీ రాదు......
అందరు పుడుతుంటారు చచ్చిపోతుంటారు కానీ కుండరా మాత్రమే చెరిత్రలాల్లో నిల్చిపోతారు మా దేవర @PawanKalyan 🙏