మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.
కొత్త ప్యాసింజర్ వాహనాల (ఆటోలు, కార్లు, టూ వీలర్లు) రిజిస్ట్రేషన్ పైన వెంటనే మూడు నెలల మారటోరియం విధించండి.
కమర్షియల్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ మాత్రం కొనసాగించండి.
ప్రతీ ఏడాదీ ఆల్టర్నేటివ్ నెలల్లో ఈ మారటోరియం కంటిన్యూ చేయండి. మీ రిజిస్ట్రేషన్ సొమ్ములతో, నెంబర్ల వేలంపాటలతో ఖజానా నింపుకోవడం మీదనే మీ దృష్టి ఉంది కానీ, ఫోర్ సీటర్ మొదలుకుని లెవెన్ సీటర్ లాంటి అతి పెద్ద వాహనాల్లో కూడా ఒక్కొక్క ప్యాసింజర్ మాత్రమే ప్రయాణిస్తున్నారు. అదంతా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అనిపించుకోదు. భవిష్యత్తు విధ్వంసానికి అందరూ కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. ప్రభుత్వం కొరడా పుచ్చుకోనిదే జనం దారిలోకి రారు.
దినక్క రుద్దుడు heavy లోడ్ washing machine కూడా రుద్దాడు ఆలా రుద్దతున్నాడు వీడు
పాపం ఎన్టీఆర్ ఇష్టం అనగానే మొహం మాడిపోయింది 🤣
Amani be like: orey naidu nuvu entha global star ani entha ruddina naku NTR istam ra huka😜