నంద్యాల జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా కార్డియో వాస్కులర్ సర్జన్ (సీటీవీఎస్) డాక్టర్ ప్రభాకర్‌రెడ్డికి పోస్టింగ్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం..టీడీపీ సోష��్ మీడియా నుంచి వచ్చిన వ్యతిరేకతకు గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
అర్హత, అనుభవం ఉన్న వైద్యుడి విషయంలో జరిగిన ఈ పరిణామంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి గారి పోస్టింగ్ ఉత్తర���వులను ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.
ఈరోజు గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని భవనాసి ఫంక్షన్ హాల్లో గురజాల మాజీ శాసన సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “గురజాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం” మరియు "పల్నాడు జిల్లా స్థాయి మున్సిపల్ రివ్యూ సమావేశం"లలో పాల్గొనడం జరిగింది.
మీడియా ప్యానెలిస్ట్ చిట్టా విజయభాస్కర రెడ్డి గారు,పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎనుముల మురళీధర్ రెడ్డి గారు,కొమ్మినేని శ్రీనివాసరావు గారు, గజ్జల సుధీర్ రెడ్డి గారు, నంబూరి శంకరరావు గారు పలు జిల్లా నాయకులు, కార్యకర్తలు హెచ్చుగా పాల్గొన్నారు.
Wishing Hon’ble Prime Minister Shri @narendramodi ji a very Happy Birthday.May God bless him with good health,long life and the strength to serve the nation.
వైయస్ఆర్.. మూడక్షరాల పేరు మాత్రమే కాదు. కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం. తెలుగు నేలపై ��ైయస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకం. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
జోహార్ వైయస్ఆర్! 🙏🏻
#YSRVardanthi #JoharYSR #YSRLivesOn
విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొని తప్పుచేసిన ��్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారు. విద్యార్థులు, యువకులు కోసం, వారి భవిష్యత్తుకోసం గడచిన 2 నెలలుగా అన్నివర్గాల మద్దతుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
చంద్రబాబుగారూ.. మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ, పోలీసు బలంతో అణచివేయాలని చూసినా నిర్బంధాలు, బెదిరింపులను లెక్క చేయకుండా, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి, ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారు. నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగమిస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే ఈ 74 రోజుల్లో గవర్నర్గారిని కలవడం దగ్గరనుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు, అశేష ప్రజ��నీకం మద్దతుతో అత్యంత విజయవంతగా జరిగాయి.
మే 29, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి విభాగం నిరసనలు
జూన్ 1, 2026 - జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతిపత్రాలు
జూన్ 8-9, 2026 - నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాలు.
జూన్ 12, 2026 - 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు
జూన్ 18, 2026 - రాష్ట్ర గవర్నర్‌ను కలిసి డీఎస్సీపై విచారణ కోరుతూ వినతిపత్రం
జులై 28, 2026 - రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజనుల నిరసన ర్యాలీలు
జులై 31, 2026 - జిల్లా కలెక్టర్లు/జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలు
ఆగస్టు 3-4, 2026 - రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలు
ఆగస్టు 6-8, 2026 - నియోజకవర్గాల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు
ఆగస్టు 10, 2026 - రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబుగారు మీరు నోరుమెదపడంలేదు. డీఎస్సీ లీకేజీ, అక్���మాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ( విద్యాదీవెన), వసతిదీవెన కింద దాదాపుగా రూ.9వేల కోట్లు బకాయిలు, పైగా ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట నిరుద్యోగ భృతికింద నెలా నెలా రూ.3వేల చొప్పున ఇస్తానన్న సొమ్ము చూస్తే ఈమూడేళ్లకు రూ.36,000X3సంవత్సరాలు = రూ.1,08,000లు చొప్పున ప్రతి నిరుద్యోగికీ పడ్డ బాకీ సహా ఏ డిమాండ్‌పైనా ఇప్పటివరకూ నోరు తెరవలేదు. మీ కుమారుడు లోకేష్‌కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలేదు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, లక్���లాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా మీరు, సంబంధిత మంత్రి అయిన మీ కుమారుడు నోరువిప్పకపోవడం దౌర్భాగ్యకరంగా ఉంది. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయడం పరిష్కారం కాదు చంద్రబాబుగారు. ఇది మీ తప్పులను మీ అధికార జులంతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడమే.
విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి.
1.డ���ఎస్సీ లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ
2.దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా
3.రూ.9వేల కోట్ల బకాయి పడ్డ ఫీజురీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల చెల్లింపు
4.ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి, బకాయిలతో కలిపి, ఈ మూడేళ్లకాలానికి చెల్లించాలి.
ఇంత స్పష్టంగా డిమాండ్లు ఉన్నా, డైవర్ట్ చేస్తూ మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?
చంద్రబాబుగారూ.. ప్రజలు అడుగుతున్న ఈ డిమాండ్లకు అంగీకరిస్తారా? లేక ��ొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా?
ఉద్యోగం కోసం సంవత్సరాలుగా చదివిన అభ్యర్థులు, తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వీళ్లంతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన బాండ్లను చూపిస్తూ నిరుద్యోగ భృతి హామీ కోసం యువత ప్రశ్నిస్తోంది.
@ncbn గారూ.. మీరు స్పందించకపోతే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మిమ్మల్ని విడిచిపెట్టరు. Gen-Z ప్రశ్నలకు మీరు తప్పక సమాధానాలు చెప్పాలి.
అంతవరకూ ఈ పోరాటాలు ఆగవు.
English Version- https://t.co/Qb6ASf4FOI
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీ���గా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాల��ు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
వైస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ ,సోదరుడు @anjireddy_dodda కి జన్మదిన శుభాకాంక్షలు...💐
మీరు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నం..🎉
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా క���చివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్��ా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
వైయస్ఆర్ కేవలం పేరు కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు!
జనం గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే జననేతకు జయంతి సందర్భంగా ఘన నివాళులు
Remembering DR.YS Rajasekhara Reddy Garu on his 77th Birth Anniversary!
#77thYSRJayanthi#FarmersDay#YSRLivesOn
Long live, @SRKRSajjala Sir!
Respected Sir,
I extend my warmest greetings on your birthday. Wishing you good health, happiness, continued success, and many more years of inspiring leadership.
May you have a wonderful and memorable birthday.