@whitewalter24 Nen expose chesaa ani ekkada cheppaa raa picchi kukka. Meere expose ayaaru ani cheppaa. Ayina ilaantivi emina unte andharu padkunaaka 3 AM ki phone chesi maatladukovaali kaani ilaa open space lo dhorikipothe elaa raa
ట్విటర్ వేదికగా బయట పడ్డ వైసీపీ - ఉండవల్లి రహస్య ఒప్పందం?
ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వాయిస్ పెంచమనండి అన్నా: వైసీపీ కార్యకర్త
మనం చెప్పక్కర్లేదు. ఆయనే పెంచుతాడు. మనం సబ్జెక్ట్ ఇవ్వాలి అంతే: చెల్లుబోయిన వేణు, మాజీ వైసీపీ మంత్రి
పరిటాల రవి కి భయపడి జిల్లా వదిలి బెట్టి ప్రొద్దుటూరు లో బతికినాము మా పెళ్ళిళ్లు కూడా ఆడినే అయ్యాయి చెప్పావు గా ప్రకాష్ రెడ్డి
ఇప్పుడేంటి మా వెంట్రుక కూడా పీకలేరు అంటున్నావు 😆
రవి ఉన్నప్పుడు ఆరోజు కూడా ఇదే మాట తో మా వెంట్రుక కూడా పీకలేరు అని పరిటా రవి నివాసం ఉండే అరవింద్ నగర్ లో ఉండచ్చు గా అబ్బా 😃😂
Note 👇
I am against violence, and I oppose it in every form
కార్మిక సంఘాల తీరు చూస్తే బాధేసింది. డబ్బులివ్వండి.. డబ్బులివ్వండి అంటున్నారు. అంటే కేవలం డబ్బులు ఇచ్చేసి, మేము చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలా? బాధిత కుటుంబాల జీవితాలకు శాశ్వత భరోసా వద్దా?
కార్మిక సంఘాల వైఖరిని సూటిగా ప్రశ్నించిన మంత్రి లోకేష్
యాంకర్ అడిగిన ప్రశ్నకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి -"Yes sir, the leader is like that"
CBN గురించి చివర్లో ఒక చిన్న మాట ఉంటది..పబ్లిక్ రెస్పాన్స్ చూడండి, భలే ఉంటది 😁😂😍😍
యాంకర్ ప్రశ్న అడిగితే… తెలంగాణ సీఎం @revanth_anumula గారు ఒక్క మాటతో స్టేజ్‌ని షేక్ చేశారు 🔥
"Yes Sir… The Leader is Like That!" 😎🔥
చివర్లో @ncbn గారి గురించి చెప్పిన చిన్న మాటే అసలు బాంబ్! 💥💥
ఆ మాట బయటికి రాగానే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే… నాయకుడి స్థాయి ఏంటో, ఆయనపై ప్రజల అభిమానమేంటో స్పష్టంగా అర్థమవుతుంది! 🔥🔥
నాయకుడు అంటే నాయకుడే… రాష్ట్రాలు వేరైనా, ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ మారదు! 👑💛
BJP MP RaghunandanRao Counter to @RaoKavitha on her comments against #PawanKalyan
రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమని రతనాలసీమ చేస్తానని కేసీఆర్ అన్నప్పుడు మనది చిన్న ప్రాంతీయ పార్టీ మనకి సంబంధం లేదని చెప్పాల్సింది.
వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తెలంగాణ పాట పాడతారు.
BRS ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడతారు.
KCR పోయి రోజా దగ్గర రొయ్యల పులుసు తిన్నప్పుడు అడ్డం రాని తెలంగాణ సెంటిమెంట్ ఈరోజు ఎందుకు వచ్చింది
- TS BJP MP రఘునందన్ రావు కౌంటర్ 🔥👌
Please talk more on BRS-YCP nexus. You are the first person trying to expose their dosthi. These parties looted both Telugu states and conveniently creating conflicts between AP & TS. Not only leaders, BRS YCP are working together in Social media also @IAmTanishAlladi
11 రోజులు .. 11 రోజులు అని ఎడిటెడ్ క్లిప్స్ తో పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్యమకారుల ముసుగులో విష ప్రచారం చేసిన, చేస్తున్న వారికి నా సూటి ప్రశ్న …
Just one straight question…!
#janasena@JSPTelangana@JanaSenaParty
11 రోజులు .. 11 రోజులు అని ఎడిటెడ్ క్లిప్స్ తో పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్యమకారుల ముసుగులో విష ప్రచారం చేసిన, చేస్తున్న వారికి నా సూటి ప్రశ్న …
Just one straight question…!
#janasena@JSPTelangana@JanaSenaParty
BRS సోషల్ మీడియా, YCP సోషల్ మీడియా కలిసి పని చేస్తాయి.
లేకపోతే ఆంధ్ర డిప్యూటీ సీఎం #PawanKalyan కి అవమానకరమైన పోస్టులను @TeluguScribe గాడికి ప్రమోట్ చేసే అవసరం ఏముంది ?
🚨Facts behind viral women🚨
ఈ మహిళ కరుణపురం చర్చ్ లో పనిచేసే ఒక కూలి, మహిళ ప్రెస్ క్లబ్ లో స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించారు. పవన్ కళ్యాణ్ ను చెప్పు తో కొట్టించే లాగా స్క్రిప్ట్ ఇచ్చారు.
ఆమె భర్త ఉద్యమం కోసం ప్రాణాలు ఇచ్చాడు అని చెప్పింది కానీ అధి వాస్తవం కాదు. నిజానికి ఆమె భర్త చనిపోయింది పురుగుల మందు తాగి చనిపోయాడు. వీళ్ళ మామ సఫాయి యకాయ్యా ఆ ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారు.
BRS పార్టీ రాజకీయం కోసం ఎవరినైనా తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ అంటకడుతరు. వాళ్ళ రాజకీయ ముసుగుతో సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందాలి అని చూస్తున్నారు.
గల్లీ వాళ్ళతో గలీజు పాలిటిక్స్ చేస్తున్న కచరా కేసీఆర్.. ఒరేయ్
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ మళ్లీ అధికారంలోకి రావాలని కోవడం కల.. పవన్ అన్న brs కొడుకులను నోరెత్తి ఒక్కమాట అనడు.. అయినా ఇసువంటి గలీజ్ పనులు చేయిస్తుండు కచరా గాడు..