రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరో మాజీ సర్పంచ్ బలవన్మరణం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్య
సుమారు రూ.11 లక్షలు పెట్టి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన సంపత్
అధికారుల చుట్టూ ఎంత తిరిగినా బిల్లులు విడుదల కాకపోవడం, అప్పులకు మిత్తి పెరగడంతో మనస్తాపానికి గురై సంపత్ ఆత్మహత్య
బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పుల బాధతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య
బిల్లులు విడుదల చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ సర్పంచులు
This clown, #NikkarMinister is saying Bob Garu hasn't contributed anything in his last 3 terms of his rule to the Education in AP.
Yak.. Thu. నోరుమూసుకుని తెరిస్తే అపద్దం 🤮🤮🤮
#TDPFakeNewsFactory
🚨 Ayodhya 🚨
1) 70 kg of silver reportedly missing.
2) 1,250 gold, silver, and diamond Shri Ram idols reportedly unaccounted for.
3) Around ₹200 crore cash reportedly missing.
4) A land parcel worth about ₹2 crore was allegedly purchased by the temple trust for ₹18.5 crore.
Where are you Mr Kancela kula unmaadhi Kalyan Kumar ? alias @PawanKalyan
Didn't you got permission from Chandhrababu Naidu to Bark ?
Didn't you got permission from CBN to wear a DEEKSHA ?
Such a Biased stupid Political broker you are !!!
Idiot @PawanKalyan
ఇచ్చిన మాట కోసం పుట్టిన కులాన్నే వదిలేశాడు...
పేరు తెచ్చిన కులాన్నే మార్చుకున్నాడు.. అలాంటి మనిషి మా కులంలో పుట్టినందుకు గర్వంగా ఉంది.
రిగ్రెట్ ఏంటంటే రెడ్డి మీద పందెం వేసి ఓడిపోవడం.
#Mudragada#Janasena
నందమూరి బాలకృష్ణ తో ప్రేమగా ముద్దుగా అలగా సంకర జాతి అని పిలిపించుకునే 6% జనసేన కాపు పంతం నానాజీ 2020 కాకినాడ ట్రీట్మెంట్ మర్చిపోయావా ?
ఈ ఫోటో లో ఆ మూలాన పారిపోతున్న వాడే పంతంననాజీ ఈసారి నువ్వు పారిపోయిన లాకొచ్చి మరి కాకినాడ సిటీ లో ఊరేగిస్తారు!!
@pantham_nanaji
మంత్రి సీతక్క ఇలాకా ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ దృశ్యాలు
రూ.4 వేల కోట్ల ఇసుకను అక్రమంగా దోచుకునేందుకు మంత్రులు సీతక్క, పొంగులేటి ప్లాన్
సీతమ్మ సాగర్ వద్ద డిసిల్టేషన్కు అనుమతి లేకున్నా అక్రమంగా ఇసుక తవ్వకాలు
గ్రామ సభ పెట్టకుండానే, నెల రోజుల వ్యవధిలోనే ప్రాసెస్ పూర్తి చేసి ఇసుక అక్రమ రవాణా మొదలు
12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేందుకు పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ అధికారులు
అక్రమ ఇసుక మాఫియాపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకులపై కేసులు
భారీ వర్షం: మునిగిన అపార్ట్మెంట్ సెల్లార్లు
TG: అమీన్పూర్, బీరంగూడలో భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరు చేరడంతో వాహనాలు మునిగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి, నీటిని తొలగించి వాహనాలను బయటకు తీశారు.