MUST WATCH!!!
Dog Lessons!
1. How to BARK
2. How to SPEACK
3. How to BARK SOFTLY
విజనరీ గ్రూమింగ్ సర్వీసెస్!
కుక్కలకు మెళుకువలు నేర్పును. అమరావతి!
గంటకు 🪙
👏👏👏👏👏
4000 కోట్లు ఏమి సరిపోతాయి?
12 ఏళ్ళకి వచ్చే 12 రోజుల వేడుకలు.
అదిరి పోవాలి. భూగోళం అంతా మన వైపే చూడాలి. ఆంధ్రప్రదేశ్ 12 రోజులు వెలిగి పోవాలి.
డబ్బులు అంటారా. RBI కి ఒక లెటర్ పెడితే 7.5% వడ్డీకి 5000 కోట్లు జమ చేస్తుంది. రుణ సమీకరణ. అయిపోయే.
బడ్జెట్ డెఫిసిట్ అంటారా. అదో మిద్యా.
ప్రధాన మంత్రి గారికి ఆహ్వానం.
25 మంది కేంద్ర మంత్రులు. రోజుకో ఇద్దరు చొప్పున. మన మంత్రులు అంతా అక్కడే.
వేల మంది పోలీసులు.
వేల మంది సచివాలయ సిబ్బంది.
ఎక్కడ చూసిన పూలు. పచ్చ దనం.
రాత్రి పూట వెలుగులు. గాలిలో డ్రోన్లు.
అఖండ హారతి. దీపాల వెలుగులు.
పిల్లలకు బార్ కోడ్లు. AI తో జనాలకు సమాచారం. ప్రత్యేక రైళ్ళు.
ఎక్కడ చూసినా అరకు కాఫీ రుచులు.
అమరావతి ఐకానిక్ మోడల్ బిల్డింగ్స్.
నేషనల్ మీడియాకి ప్రత్యేక ఏర్పాట్లు.
ఫుల్ పేజీ యాడ్లు. సోషల్ మీడియా ప్రచారం.
వేల కెమెరాల మధ్యలో బ్రహ్మ ముహూర్తనా విజనరి కుటుంబం నదిలో స్నానాలు. పూజలు.
విజనరి నదిలోంచి బయటకు రాగానే నేరుగా కంట్రోల్ రూంకి వెళ్లి పర్యవేక్షణ. రాత్రి పూట పర్యటనలు. అక్కడే బస.
నిరంతర సమాచారం. గంట గంట కి ఎంత మంది వచ్చారో తెలిసే ఏర్పాట్లు. టీవీ స్క్రోలింగ్..
ఏ టీవీ చూసినా ఒక పక్క గోదావరి. ఒక పక్క విజనరి.
VIP లకు, అతిధులకు ఘనంగా ఏర్పాట్లు.
డబ్బులు అంటారా? ఇంకో లెటర్ RBI కి. మరో 5000 కోట్లు వారు వెంటనే జమ చేస్తారు.
అఖండ హారతి. డ్రోన్ల విన్యాసాలతో ముగింపు.
తెల్లారి నుంచి IVRS కాల్స్.
పుష్కరాలకు వెళ్ళారా 1 నొక్కండి.
ఏర్పాట్లు అదిరిపోతే మళ్ళీ 3 నొక్కండి.
99% సంతృప్తి వ్యక్తం చేసారు.
10000 కోట్లు పిండర్పణం 🙏
Andhra Pradesh is preparing for a massive Godavari Pushkarams in 2027, with 8–10 crore devotees expected, compared to 4.86 crore in 2015.
CM Chandrababu Naidu reviewed the ₹4,026-crore plan ahead of the June 26, 2027 start.
Key preparations:
• 440 bathing ghats, including 181 new ones
• AI-based crowd analytics and CCTV monitoring
• Drone surveillance and QR-based vehicle tracking
• 2,697 rescue boats
• 30 temporary field hospitals
• 487 green-energy buses
• Tourism circuit linking Pithapuram, Pancharama temples, Dwaraka Tirumala, Annavaram, Vadapalli and Antarvedi
• 50 Model Pushkar Panchayats
The government is preparing for crowds of up to one crore devotees taking the holy dip in a single day.
Naidu has proposed the theme “Akhanda Godavari”, showcasing the entire Godavari river system along with Andhra Pradesh’s spiritual and cultural heritage.
పాపం. అన్న మొదలెట్టి పూర్తి చేసింది ఇది👇
మ్యాజిక్ డ్రైన్ అంటే అద్భుతమైన మురికి కాలువ.
ఈయన గారి గురించి బాగా తెలిసిన విజనరి, ఈ పని అప్ప చెప్పాడు.
అన్న తెలివి బాగా వుపయోగించి కట్టిన కాలువ పారుతుందంట. పాపం!
కేరళా నుంచి రాగానే దీని మీద బాగా ద్యాస పెట్టమనాలి.
#SuzlonComesToAP
Delighted to launch @Suzlon’s ₹10,500 crore, 1,325 MW wind energy projects in Anantapur, creating nearly 1,600 direct and indirect jobs, and inaugurate two new production lines at their smart blade manufacturing facility.
Suzlon’s partnership with Andhra Pradesh goes back more than two decades. Their continued investments are a strong vote of confidence in AP’s progressive clean-energy policies and investment ecosystem.
As Andhra Pradesh grows into a major hub for industry, technology and AI, our demand for reliable, sustainable power will rise rapidly. Wind energy will be a critical part of this future. We are committed to making Andhra Pradesh one of India’s leading clean-energy and green-manufacturing hubs.
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం.🙏
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజకవర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి.
జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ.280 కోట్ల కేటాయింపులు.
ఈయన మారడు. అయ్య ఇది తప్పని ఈయనికి చెప్పడు. చెప్పినా ఈయన వినడు.
సంస్కారం లేనోడికి సంస్కారం విలువ తెలియదు.
@YSRCParty@ysjagan
చానా దైర్యం చేసి చానా రోజుల తరువాత
మీరు గొడ్డలి పార్టీ అంటే మేము వెన్నుపోటు పార్టీ అంటాము అన్నారుగా..
అలానే
సైకో జగన్ అంటే లోఫర్ లోకేష్
సైకో జగన్ అంటే లేకి లోకేష్
సైకో జగన్ అంటే లీకేష్
సైకో జగన్ అంటే బద్మాష్ బాబు
సైకో జగన్ అంటే బేవకూఫ్ బాబు
సైకో జగన్ అంటే బోసిడికే బాబు
సైకో జగన్ అంటే బాడ్ కౌ బాబు
ఈ రెండు బాగున్నాయి.
సైకో జగన్ అంటే లోఫర్ లోకేష్
సైకో జగన్ అంటే బద్మాష్ బాబు
రేపు మీటింగ్లో
ఈ బద్మాష్ బాబు, అయన కొడుకు లోఫర్ లోకేష్ అని మొదలెట్టు....
ఒక్కసారి అను.. మిగతాది జనాలు మొదలెడతారు...
@ysjagan
బద్మాష్ బాబు👌
లోఫర్ లోకేష్ 👌
very soft and catchy..
మొదలెట్టు👍
భగవంతుడా.. చంద్రబాబు నాయుడు గారికి ఇంకో జన్మ అంటూ ఉంటే మాత్రం మళ్ళీ మానవ జన్మలో పుట్టకుండా చూడండి స్వామి 🙏🙏 ఇలాంటి నీచపు రాజకీయాలు చేసే మనిషి, అబద్ధాలు, వెన్నుపోటు పొడిచే వ్యక్తి వల్ల మానవ జాతి సిగ్గు పడుతుంది!!
పాపం! అన్నని ఎంత కుళ్ళపొడిస్తే, కుమ్మేస్తే పెట్టాడో ఈ మీటింగ్. పాపిస్తోళ్ళరా!
మీరు ఏ మాటలంటే ఏ ఏ సెక్షన్ కింద లోపలేయ్యోచో అని పూర్తిగా వివరించాడు..
ఇప్పుడు మీరు ఏ సెక్షన్ కి దొరకకుండా గౌరవంగా కుమ్మేస్తున్నారు. కుళ్ళబొడుస్తూనే వున్నారు.
మీరు మారరా😄
జర్నలిస్ట్ @NishantOpinions గారు!
ఈరోజు విజయవాడలో మైనింగ్ మాఫియాపై మీడియా సమావేశం ఉంది. వేళ్ళు.
స్నాక్స్ ఒక్కటే కాదు, సారూ భోజనాలు కూడా వేర్పాటు చేసారు.
విజయవాడ లో భోజనం అంటే మాములుగా ఉండదు. వేళ్ళు!
వెళ్లి విజనరి ఎలా భోజనం చేస్తున్నాడో వినిరా!
వచ్చే సంక్రాంతికి మా దగ్గర ఒక రియల్ స్టోరీ ఉంది సారు.
పెద్ద సినిమా. ప్యాకేజీలగా విడగొట్టి రిలీజ్ చేస్తాం.
సినిమాలో అన్ని రసాలుంటాయి.
హీరో ఎక్కడ పుట్టాడో ఒక మిస్టరీ.
హీరో ఏమి చదివాడో మరో మిస్టరీ.
హీరో కి ముగ్గురు హీరోయిన్లు.
ఒక ఐటమ్ గర్ల్.
హీరో తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్.
పాపం అయన కానిస్టేబుల్ తో మొదలెట్టి కానిస్టేబుల్ గానే రిటైర్ అవుతాడు.
రాజనాల విలన్. పెద్ద పాపిస్టోడు.
విలన్ కొడుకు ఒక కమెడియన్.
ఈ సినిమాలో విచిత్రంగా హీరో విలన్ ఇద్దరూ కలిసి పోతారు. విడిపోతారు. తిట్టుకుంటారు. మళ్ళీ కలిసి పోతారు సారు.
పాపం.మొదట్లో హీరో ఓడిపోతాడు.
కమెడియన్ కూడా ఓడిపోతాడు.
విలన్ గెలుస్తాడు.
ఓడిపోయిన హీరో ఊగిపోతాడు. అరుస్తాడు. కరుస్తాడు. కారు ఎక్కితిరుగుతాడు.
చివరికి హీరోనే విలన్ ని మళ్ళీ గెలిపిస్తాడు. గెలిపించిన హీరో మళ్ళీ నలిగిపోతాడు. కుంగి పోతాడు.
మధ్యలో విలన్ కొడుకు కమెడియన్ నేనే హీరో అంటాడు.
హీరో ఏమి పీకలేక అలిగి కేరళ పోతాడు.
అంతా ఇప్పుడే చెపితే బాగోదు..
సారు..
మీరు విజనరికి కాస్త అర్థం అయ్యేలా చెప్పాలి సారు..
పంచాయితీలు పాయె 👌
మున్సిపాలిటీ లు కూడా కాస్త అటు ఇటుగా పాయె 👌
రాయలసీమ మొత్తం పాయె 👌
కార్పొరేషన్లో కాస్త పట్టు ఉంది. అది కూడా ఊడక ముందే ఎన్నికలు పెట్టండి అని చెప్పాలి సారు 👌
విజనరి తన చాణుక్యం తో అసలు ఎన్నికలే కానివ్వడు చూడండి.
విజనరికి ఓటమి అంటే సచ్చే భయం.
గెలిచిన మర్నాడు నుంచే మళ్ళీ ఈసారి ఓడిపోతాం అని బాధపడతాడు 😂
కార్పొరేషన్లలో అధికార టీడీపీ గట్టి పట్టు!
పంచాయతీల్లో ఊహించని విధంగా పుంజుకున్న వైసీపీ.. మున్సిపాలిటీలు మిక్స్ డ్ రిజల్ట్స్
రాయలసీమలో కూటమి ప్రత్యేక దృష్టి అవసరం
Ex : తిరుపతి మేయర్ టీడీపీ - బీసీ యాదవ
ఎం మనుషులురా మీరు!
పాపం! ఆయనేదో గ్రూప్ వన్ పేపర్లు వాళ్ళు దిద్దారు.. వీళ్ళు దిద్దారు అని ఆరోపిస్తే..
ఇప్పుడు ప్రతి వాడు అయన రాసిన నాలుగు ముక్కలు పబ్లిక్ గా దిద్దుతున్నారు 😁
నాలుగు ముక్కల్లో నాలుగు తప్పులు..
కలికాలం👌