జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువరైతు వినూత్న నిరసన
గణపురం మండలం గొల్లపల్లిలో తన 3 ఎకరాల పొలంలో వరి పంట నీళ్లు లేక, కరెంటు లేక ఎండిపోవడంతో ద్విచక్ర వాహనంతో పొలంలో తిరుగుతూ నిరసన తెలిపిన రైతు ప్రవీణ్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు సాగునీరు లేక, కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని.. లేదంటే ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతు ఆవేదన