పాకిస్తాన్ నుండి స్వతంత్ర దేశంగా వేరుపడుతున్న బలూచిస్తాన్ లో "హింగ్లాజ్ మాత" హిందూ మత శక్తి పీఠాలలో (హింగ్లాజ్ మాత) ఒక శక్తి పీఠం! నేటికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో (హింగ్లాజ్ మాత) నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి! బలూచ్ భాషలో శివుని పాట!
#Baluchistan
బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్లే వైయస్ సునీత రెడ్డి గారు
కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమలకు వెళ్లి
డిక్లరేషన్ మీద సంతకం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు 👏👏
(ఇది చూసిన కొంతమందికి ఎక్కడో కాలుతు ఉంటుంది)
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హ���ుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్��కు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ���లాంటి వారిపై చట్టపరంగా కఠినంగా పని చేసేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో రె��్చిపోయే వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక లైవ్ ద్వారా వెల్లడించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan
@IPR_AP @PIB_India @pibvijayawada @AndhraPradeshCM
#SayNoToSocialMediaAbuse
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.
పార్టీ నేతలు, జనసైనికులు, వీరమహిళల సమక్షంలో ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా కార్యాలయ ప్రవేశం జరిగింది.
JanaSena Telangana State Office is ready at Manikonda, Hyderabad.
Grand opening with special pooja performed by party leaders in presence of JanaSainiks & Veeramahilas
#JanaSenaTelangana #JSPTelangana