Heartfelt birthday wishes to Hon’ble Telangana Chief Minister Shri @revanth_anumula garu. 💐
As a member of the film fraternity, I especially appreciate your vision for Hyderabad as a global hub for cinema. May your ambitious vision of ‘Telangana Rising 2047’ pave the way for a progressive, prosperous and brighter future for our state.
Wishing you good health, happiness and many more years of successful leadership.
డెంకాడ మండలం NDA కూటమి ZPTC గా ఎన్నికైన శ్రీమతి తుమ్మి లక్ష్మి రాజ్ గార�� అవినీతి పై గెలిచిన యుద్ధం ✊
కూల్చేద్దాం అనుకున్నవారిని ఆధాపాతాలానికి తొక్కిన యుద్ధం 🔥
ఇది ఒక జనసేన వీర మహిళ అయినటువంటి TUMMILAXMIRAJ చరిత్రలో నిలిచిపోయేలా చేసిన యుద్ధం జై జనసేన 🔯
@JanaSenaParty #Janasena
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంకు చెందిన సోదరి గారపాటి దివ్య అకాల మరణం తీవ్రంగా కలచివేసింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎంపీటీసీగా పోటీ చేసి, ప్రజల ఆదరాభిమానాలను ఓట్ల రూపంలో అందుకుని విజయం సాధించిన ఆమె... ఆ విజయవార్తను వినడానికి ఒక్కరోజు ముందే గుండెపోటుతో కన్నుమూయడం అత్యంత విషాదకరం. ప్రజల ఆశీస్సులతో గెలుపు ముంగిట నిలిచిన ఆమెకు, ఆ విజయాన్ని ఆస్వాదించే క్షణాలు కూడా దక్కకపోవడం మనసును కలచివేసింది. కొన్ని గెలుపులు ఆనందాన్ని ఇస్తాయి... మరికొన్ని గెలుపులు కన్నీళ్లను మిగులుస్తాయి. దివ్య గెలుపు అలాంటి తీరని విషాదాన్ని మిగిల్చింది. సోదరి దివ్య ఆత్మకు శాంతి చేకూ���ాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
పాలకొల్లులో జనసేన ప్రభంజనం! 💥
11 స్థానాల్లో పోటీ.. 11 స్థానాల్లో విజయం!
1 ZPTC, 10 MPTC స్థానాలను కైవసం చేసుకుని పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
100% స్ట్రైక్ రేట్‌తో జనసేన చారిత్రాత్మక విజయం!
@JanaSenaParty@PawanKalyan