మీరు ప్రపంచంలో బతకటానికి మాత్రమే కాదు ఈరోజు మీ జగనన్న మీ గురించి ఆలోచన చేసేది…. ప్రపంచంలో మిమ్మల్ని లీడర్లను చేసేందుకు ఈరోజు మీ జగనన్న ఆలోచనలు చేస్తా ఉన్నాడు.
- విద్యార్ధులతో సీఎం వైయస్ జగన్.
#JaganannaVasathiDeevena
మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని లోకేష్ పాదయాత్ర లొ వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు 🤣🤣
మధ్యలో వాడిని ఎక్కడ కొడతారో అని ముందుగా ఊహించుకుని పారిపోయిన లోకేష్ 🤣
*కర్నూలు జిల్లాలో లోకేశ్ ను నిలదీసిన మహిళలు*
మాకు అధికారం ఇవ్వండని అడిగిన లోకేశ్ కు
ఝలక్
*గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారంటూ లోకేష్ ని నిలదీసిన మహిళలు*
సహనం కోల్పోయి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన లోకేష్.
@trollysrcp @ysjagan నిన్న మచిలీపట్నంలో జరిగిన @JaiTDP బహిరంగసభలో @ncbn మాట్లాడుతూ ఉండగానే ఇలా గ్రౌండ్ మొత్తం ఖాళీ అయిపోయింది.
#బైరెడ్డిసిద్ధార్థరెడ్డి గారు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ బలంగా కనిపించేది కేవలం ఎల్లో మీడియా ఛానళ్ళల్లో మరియు ఈనాడు,ఆంధ్రజ్యోతి పేపర్లలో మాత్రమే...