అధికారంలో ఉండి కనీసం రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకోలేక, కేసీఆర్ పాటకు రేవంత్ పాట ఎడిట్ చేసుకుని శునకానందం పొందుతున్నారు...🤣🤣
కనీసం పాటకు డ్యాన్స్ సింక్ అయ్యే వీడియో అయినా చూసి చేసుకోవచ్చు కదరా, తెలివితక్కువ స్కాంగ్రెస్ సన్నాసుల్లారా... ఇట్లుంటాయి మీ చిల్లర బతుకులు..!
శోభా రెడ్డి అనే అవుట్ డోర్ అడ్వర్టయిజ్మెంట్
అడ్వర్టైజింగ్ రంగంలో చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన పని అవకాశాన్ని మాత్రమే కోరుతే
గౌరవ సీఎం గారైన మీకు అత్యంత సన్నిహితుడిగా భావించిన ఒక వ్యక్తిని నేను సంప్రదించాను. కానీ, నా సమస్య గురించి మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కు రమ్మని నన్ను నేరుగా కోరారు.
నేను ఎలాంటి ప్రత్యేక అనుగ్రహాన్ని కోరడం లేదు; కేవలం చట్టబద్ధమైన అవకాశం, సమానమైన ప్రాధాన్యత మరియు ఆత్మగౌరవాన్ని మాత్రమే కోరుతున్నాను.
కె. శోభారెడ్డి ప్రొప్రైటర్, మెసర్స్ మిథున యాడ్స్, హైదరాబాద్
బిడ్డా జాగ్రత్త.. తొక్కుతా
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందే కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
ప్రోటోకాల్ అంశంలో కావాలని నన్ను అడ్డుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించిన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
స్టేజీపై సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వెనుక నుండి కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నాయకులు
దీంతో బిడ్డా తోక్కుతా.. జాగ్రత్తగా మాట్లాడు, నేను నీకంటే గట్టిగా మాట్లాడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన సుధీర్ రెడ్డి
అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జరుగుతున్న అవినీతిపై చర్చించేందుకు గెస్ట్ హౌస్‌కి రావాలా??
ఈ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ను గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచిన ఆ నీచుడు ఎవరు??
నీకెందుకింత Inferiority Complex రేవంత్?
వినాయక నిమజ్జనంలో భాగంగా సచివాలయం ముందు ప్రజలు కేసీఆర్ పాటలు పెట్టుకుంటే... పోలీసులు మైకులు లాక్కుంటున్నారని, జనంపై దాడి చేస్తున్నారని నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలతో సహా పోస్టులు పెడుతున్నారు.
నీ పని అయిపోయింది రేవంత్!
నీ మోసాన్ని తెలంగాణ గ్రహించింది...
నీ అబద్ధాలతో తెలంగాణ విసిగిపోయింది...
నీ చిల్లర మాటలను తెలంగాణ ఛీత్కరించుకుంటోంది!
అందుకే... తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో మళ్లీ "కేసీఆర్ గారే రావాలి" అని కోరుకుంటున్నారు!
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
రెగ్యులేటర్ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు
ఉదయం 5 గంటలకే పోలీసులు మా ఇంటికి వచ్చారు
ఏంటని ప్రశ్నిస్తే.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. నోటీసులు ఇచ్చే సమయం అదేనా?
నేను ఏమైనా క్రిమినల్నా? ఎక్కడికైనా పారిపోతున్నానా?
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మాస్క్ వేసుకుని ప్రవేశించింది ఎవరని ట్వీట్ వేసినందుకు.. 50 మంది పోలీసులతో రావాల్సిన అవసరం ఏముంది?
మా ఇంటి గేటు తాళాలు పగలగొట్టి, డోర్ కూడా పగలగొట్టాలని చూశారు
మా 7 ఏళ్ల పాపకు ఎగ్జామ్ ఉంటే.. ఈ ఘటన వల్ల వెళ్లలేకపోయింది. పోలీసులు చేసిన రచ్చకు భయపడి ఇంట్లోనే కూర్చుంది
రేవంత్ రెడ్డి తమ్ముడి షెల్ కంపెనీల గురించి మాట్లాడినందుకే ఇలా చేస్తున్నారా?
ప్రశ్నించినందుకు ఇప్పటికే రెండుసార్లు నన్ను జైలులో వేశారు. అయినా మేము ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు
- మన్నె క్రిశాంక్
మీ పచ్చ బ్రోకర్ ఛానల్ బ్రోకర్ గాడు ఇదే టాపిక్ మీద పోస్ట్ చేస్తే వచ్చిన రియాక్షన్ చూస్తుంటే నిజంగానే భయమేస్తుంది 😨
గజ గజ ఎలా వణికి పోవాలో ప్రాక్టీస్ చెయ్యాలి ఇక.
మీరు హడావిడి చేసి సంబంధం లేని టాపిక్ లో కూడా బాబొరిని తిట్టిస్తున్నారు 🤡
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ కబ్జా చేసిండు అని చెప్పిన 325 సర్వే నంబర్ లో ఉన్న 388 ఎకరాల భూమి వివరాలు 👇
ఒక సాధారణ పౌరుడు తెలుసుకోగలిగిన వివరాలు సీఎం తెలుసుకో లేక పోయిండా ❓
కనీసం పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా తెలుసుకో లేక పొయినయా❓
ఈ సీఎం, ఆ మీడియా సంస్థలు కావాలనే కెసిఆర్ గారిని బద్నాం చేయడానికే ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి…
సర్వే నంబర్ 325…
388 ఎకరాలు...
244 మంది పేర్లపై నమోదై ఉన్న అసైన్డ్ భూమి…
అందులో చెరువు కూడా ఉంది....
ఇప్పటికీ డిజిటల్ సంతకం లేదు,
ప్రభుత్వ భూమిగా Prohibited Listలో ఉంది.
ఈ భూమిని అక్కడి దళితులు కెసిఆర్ రాజకీయాలలోకి రాక ముందు నుండి దున్నుకుంటున్నారు….
సీఎం రేవంత్..
నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..
మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా..??
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే నువ్వు లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం..
లేకపోతే… నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.
వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ నువ్వు ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ గారి కుటుంబానికి లక్షకోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా ??
కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని నువ్వే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతావా ??
నీ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.
420 హామీల మోసాలనుంచి, 22 ఏ భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగుకోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేవు.
నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు..??
గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం పేరిట ఇలాగే దుష్ప్రచారం చేసి నేటికీ ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయావు.
ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి లక్ష కోట్ల భూముల పేరిట మరో అబద్ధాల జపం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.
ఓవైపు రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి తండ్లాటతో అల్లాడుతుంటే సోయిలేకుండా ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లుతావా ??
నిరుద్యోగులకు తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వెయ్యి రోజులైనా పట్టుమని పదిశాతం భర్తీచేయని నీ చేతకానితనాన్ని ఇలాంటి విష ప్రచారంతో కప్పిపుచ్చలేవు.
పవిత్రమైన అసెంబ్లీని కూడా అసత్యాలు, అభూతకల్పనలతో చట్టసభ గౌరవానికి భంగం కలిగించి క్షమించరాని పాపాన్ని ఇప్పటికే మూటగట్టుకున్నావు.
22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాతో చేర్చడం వెనకే... నువ్వు చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉంది.
అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప, పరిపాలన చేతకాదని సకల జనులకు అర్థమైపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నంటినీ బయటపెడతాం.. మీరు దోచుకున్న ప్రతిపైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం..
జై తెలంగాణ
రేవంత్ రెడ్డి తండ్రి నర్సింహారెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమి కేవలం 20 ఎకరాలే !
రేవంత్ రెడ్డి దందాలు, సెటిల్మెంట్లు చేసి 100 ఎకరాల దాకా కొన్నారు ?
కొట్రా గేటు దగ్గర 200 ఎకరాలు ఉన్నాయి ?
సెటిల్మెంట్లు చేసి తప్ప ఒక్క రూపాయ పెట్టి భూమి కొనలేదు
- కొండారెడ్డిపల్లి గ్రామస్థులు