@revanth_anumula నమస్కారం సార్
మేము ఆర్టీసీ కార్మికులం సార్.
మీరు ఈ స్కీమ్ ద్వారా మహిళలకు మంచి చేసినట్టే, ఈ స్కీమ్ ను దిగ్విజయం చేసిన కార్మికుల సమస్యలు తీర్చి మీ ప్రజా ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేసుకుంటే మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం సార్.
ఇట్లు
గంపెడాశతో మీ ఆర్టీసీ కార్మికులం
మీకు అంతర్జాతీయ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే స్పందించకండి. కాల్స్ చేసి పార్ట్ టైం ఉద్యోగాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకండి. వివరాలు ఇస్తే మోసపోయినట్లే.. గుర్తుంచుకోండి.
@Cyberdost#CyberCrime#CyberFrauds
హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ https://t.co/T98ngIObe1 ని సంప్రదించండి.
@TSRTCHQ @TSRTCHQ @CTMOTSRTC@YakaswamyChalla
విధుల్లో ఉన్న #TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం. నిబద్దత, అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం, దాడులు చేసి ఇబ్బందులకు గురికావొద్దు. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
@TSRTCHQ @PROTSRTC