It's been nearly 6 months since I posted a 'watch me work' deep dive on my skills.
Since then, they've become the most-starred skills repo in the world.
So, here's 70 minutes of me building a 21,000-line PR, especially focusing on:
- DDD with /grill-with-docs
- Improving your codebase with /retro
- How to do human review effectively
Enjoy!
To everyone who has cheered, celebrated and been part of these moments with me, these memories are yours too.
It's lovely to see them come together at the @MumbaiCricAssoc museum, where generations of cricket lovers can revisit them and create their own memories.
"Never judge a book by its cover" అనే సామెత బాగా వర్తిస్తుంది #Anudeep గారికి. ఈ పుస్తకంలో @anudeepfilm గారు చాలా చమత్కారాలు నిక్షిప్తం చేసి ఉంటారు బహుశా 😊
కొన్ని నెలల క్రితం అనుదీప్ ఫోన్ చేసి నేను ఒక పుస్తకం రాస్తున్నాను, పబ్లిష్ చెయ్యాలి అంటే, ఏమీ ఆలోచించకుండా ఒకే అనేశాను. అనుదీప్ నాకు ఎప్పట్నుంచో తెలుసు. పుస్తకాలు బాగా చదువుతాడు. ఏది రాసినా బాగా రాసుంటాడనే నమ్మకం. నెల క్రితం వచ్చి తన పుస్తకం మాన్యుస్క్రిప్ట్ చేతిలో పెట్టగానే ఆశ్ఛర్యపోయాను. ఏదో నవలో, కథలో రాసుంటాడని అనుకున్నాను కానీ, ప్రస్తుతం మనమందరం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచించే పుస్తకం రాస్తాడని మాత్రం అనుకోలేదు. సినిమా ద్వారా మనందరినీ నవ్వింది మన స్ట్రెస్ లెవల్స్ ని తగ్గించిన అనుదీప్, ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతను శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలో చెప్పడానికి రాసిన పుస్తకమే ఈ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (ఆహారం, నిద్ర, డోపమైన్లను అదుపు చేసి ఆనందంగా బతికే కళ).
ఆన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా త్వరలో వస్తున్న ఈ పుస్తకంలో అనుదీప్ ఒక ఎక్స్పర్ట్ లా కాకుండా, మన మంచికోరే ఒక క్లోజ్ ఫ్రెండ్ లా సరదాగా మాట్లాడతారు. అసలు మనం మంచి అలవాట్లను ఎందుకు వాయిదా వేస్తాం, ఫోన్ స్క్రోలింగ్ ఇచ్చే 'చీప్ డోపమైన్' ఉచ్చులో ఎలా పడిపోతున్నాం, మనం తినే ఆహారం, మన నిద్ర మన మెదడును ఎలా శాసిస్తున్నాయి అనే విషయాలను ఎంతో సులభంగా, ప్రాక్టికల్ గా వివరించారు. ఆటోపైలట్ మోడ్ నుండి బయటపడి, జీవితాన్ని నిజంగా ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.
ఇటువంటి ఉపయోగకరమైన పుస్తకాన్ని ప్రచురించే అవకాశం @AnvikshikiPub కి ఇచ్చినందుకు #AnudeepKV కి మా ధన్యవాదాలు.