జై దుర్గాభవాని!
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.
రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
@ramu57032257409 Dont place me beside a legend like MKB
5 Lakhs ichi settle chesar antaga, ante baita talkuuu
Aina nen emaina prsnl trolls esana abuselu chesana, meeru chesinadaanike ga payback tweets esindi
Not everyone gets a chance to speak to Pawan Kalyan Garu directly, but Ram Talluri Garu makes sure our concerns reach him. ❤️
Thank you, @itsRamTalluri garu for always standing by every Jana Sainik and Veera Mahila's🙏❤️
మీ సూచనలు గౌరవిస్తున్న గురువుగారు.
కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటీ అంటే. నేను మీలాగా కేవలం సోషల్ మీడియా లో మాత్రమే రాజకీయం చేయను అండీ. నేను గ్రౌండ్ లో పని చేసే కార్యకర్తని ముందు. ఆ తరువాత నే సోషల్ మీడియా and ఎలక్ట్రానిక్ మీడియా నాకు. వీటికి తోడుగా ఇంటి బాధ్యతలు, బ్రతుకుతెరువు బాధ్యతలు అధనం. So. సోషల్ మీడియా లో వేసే పోస్ట్ లు సమాచారం సేకరణ మరియు వితరణ కొరకు మాత్రమే. తెలుగు వ్యాకరణం పోటీలో పాల్గొనేప్పుడు అసలు తప్పులు లేకుండా చూసుకుంటా గురువుగారు. ఇప్పుడు వెతికే పని పెట్టుకోలేను ఎలక్షన్ అయిపోయేవరకు. ఏమి అనుకోకండి. ఇంకా ఈ ట్వీట్ కి స్పందన గా మీరు ఇచ్చే సమాధానం కి కూడా రిప్లై ఇవ్వలేను. బిజీ. Bye గురువుగారు. మీ సలహా కి మరొక్కమారు కృతజ్ఞతలు
విశాఖ కూటమిలో మళ్లీ మొదలైన వార్డుల పంచాయితీ!
జీవీఎంసీలో జనసేనకు మొత్తం 32 వార్డులు కేటాయించినట్లు సమాచారం.
అయితే ఏ వార్డులో జనసేన, ఏ వార్డులో టీడీపీ పోటీ చేయాలనే అంశంపై వివాదం!
@JanaSenaParty#APLocalBodyElections
నిన్న రామ్ తాళ్లూరి గారు నిలబడిన తీరు చూసి మన sainiks..ఆయన PAC chairman అవ్వాలి అని posts పెట్టారు అని poll పెడితే...
• Sainiks are supporting Ram Talluri Garu
• Shockingly Entire TDP Eco System is backing Nadendla Manohar 😂😂
ఇలా దొరికిపోయావ్ ఏంటి బాబాయ్ @mnadendla 😂😂😂
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి ధన్యవాదాలు !!
రూ.4.75 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన పల్లె పండుగ రహదారిని ధ్వంసం చేసిన ఘటనపై తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అభినందనీయం.
నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకుని జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని మీరు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పట్ల మీ నిబద్ధతను చాటుతున్నాయి.
ప్రజాధనం ప్రజల సంక్షేమం కోసం.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవనే స్పష్టమైన సందేశం .
ప్రజాధనాన్ని కాపాడుతూ, అభివృద్ధి పనులకు భరోసా కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు సర్.
జనసైనికుల మీద చెయ్యి పడితే స్వయంగా తానే వస్తా అని జనసైనికుల భరోసా
పలు ప్రాంతాల్లో జనసైనికుల నామినేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నించిన, వారికి టిక్కెట్ రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకుని పలువురు నాయకులకు నేరుగా ఫోన్ చేసి జనసైనికుల పక్షాన నిలబడిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
#VoteForGlass #APLocalbodyElections