Hello,
Due to my busy schedule, I’ll be handing over this Toorpu Teeram Handle to someone.
The content, style, and spirit of Toorpu Teeram will remain the same. The same kind of updates, commentary, and voice you’ve been following will continue without change.
I hope you’ll continue to extend the same encouragement going forward. 💙
VIJAYA LAKSHMI’S ALLEGATIONS
Vijaya Lakshmi alleges her son died in police custody and its a Lockup Death
She further alleges that when she sought information, she was threatened and later told that her son had not even been arrested.
She also alleges that Ruling TeluguDesam party leaders and police higher officials are backing CI Nagaraju in this incident.
These are allegations that require investigation.
More than 37 days later, the family says they want only one thing: the truth.
Please share the thread and help that innocent mother get justice in finding her son…. :(
#JusticeForSaiKrishna
#WhereIsSaiKrishna
🚨Must Read and Share🚨
WHERE IS GADE SAI KRISHNA?
A 25 year-old man from Vijayawada was allegedly arrested and taken to Krishnalanka Police Station.
More than 37 days later, his family says they still don’t know where he is.
His mother believes something terrible happened.
#JusticeForSaiKrishna
#WhereIsSaiKrishna
🧵Thread👇
THE CASE REACHES THE HIGH COURT
After weeks without answers, Vijaya Lakshmi approached the Andhra Pradesh High Court on June 4 and filed a Habeas Corpus petition.
During the June 15 hearing, the court reportedly sought answers regarding Sai Krishna’s whereabouts.
The matter is now posted for June 29.
Meanwhile, CI Nagaraju was transferred to VR duty by the Vijayawada Police Commissioner over night which is a highly suspicious.
#JusticeForSaiKrishna
#WhereIsSaiKrishna
పవన్ కళ్యాణ్ పనితీరుకి ఇదో నిదర్శనం!
సీజ్ ద షిప్ అంటూ షూటింగ్స్ చేసి వెనక్కి రావడమే కాదు,ఇదిగో ఇలాంటివి కూడా చేస్తుంటారాయన….
సరిగ్గా ఏడాది క్రితం..
వనమహోత్సవరం పేరుతో
ఈయనకి ప్రభుత్వ సలహాదారు పోస్ట్ ప్రకటించారు కానీ ఏడాదిలో నయా పైసా ఏమైనా వచ్చిందా?
పల్నాడు జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో కొమెర జాజి చేసిన కృషికి గుర్తింపుగా నియామకమని గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఏడాది దాటినా కనీసం కూర్చోడానికి కుర్చీ అయినా ఇచ్చారా? ఒక్క సలహా అయినా తీసుకున్నారా? లేనే లేదు. ప్రస్తుతం అతను అప్పులపాలై నల్లమల అడవుల్లో విత్తనాలు చల్లి జీవనం సాగిస్తున్నాడు.
ఎన్టీఆర్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మరణించారు. వైయస్సార్ 17 ఏళ్ళు..
వైయస్ ను రెడ్లు (తెలంగాణా, ఆంధ్రాలో తమ ప్రైడ్ గా భావిస్తారు) అలానే వైయస్ పాలన ద్వారా లబ్ది పొందిన కుటుంబాలు ( ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ ) ఆయన పట్ల అభిమానాన్ని కలిగి ఉన్నాయి. వైయస్ మరణించిన తీరు.. ఆయన క్లీన్ ఇమేజ్, వ్యక్తిత్వం కూడా ప్రజలు నేటికీ ఆయన్ను గుర్తుంచుకునేలా చేసింది. నేటికీ వైయస్ ఓట్లు కురిపించే పేరు.. (తెలంగాణా నేతలు అనేక పార్టీలకు చెందిన వారు విరివిగా వాడడం చూడొచ్చు). పైగా పితృస్వామ్య సమాజంలో కొడుకు తండ్రి లెగసీని క్యారీ చేయడం కూడా ఆ తండ్రి గౌరవాన్ని పెంచుతుంది.
మరి ఎన్టీఆర్ ? ఎన్టీఆర్ పీక్ ఇమేజ్ ను చూసిన జనరేషన్, ఆయన సమకాలీన వీరాభిమానులు ఇప్పుడు లేరు. ఆయాన గతించి 30 ఏళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ కేవలం ఒక సామాజికవర్గానికి caste identityని బలపరిచే ఓ సింబల్.. ఒక కులపరమైన ఐకాన్. ఆయన జీవిత చారమాంకం అత్యంత దుర్భరంగా, అవమానకరంగా గడిచింది. అల్లుడు పదవిని, పార్టీని లాగేసుకున్నాడు, తాను సీట్లిచ్చి గెలిపించుకున్నవారు చెప్పులు విసిరారు, తనను పదవి నుండి దించేసి చిరునవ్వులు చిందించారు. కాంగ్రెస్ నేతలను విలన్లుగా చూపించి.. ఎన్టీఆర్ ను దేవుడిగా కీర్తించి.. ఒక మాస్ హిస్టీరియా సృష్టించిన పత్రికలు ఎన్టీఆర్ ను దారుణంగా తిట్టాయి.. బట్టలు లేకుండా కార్టూన్లు వేసాయి. వ్యక్తిత్వం పైనే దాడి చేశాయి. కొడుకులు, కూతుళ్లు ఒక ముద్ద పెట్టిన వాళ్ళు లేరు. 10 మంది సంతానం ఉన్నా ఒక్కళ్ళు కూడా రాజకీయ వారసులు కాలేదు.
ఇంకొన్నేళ్లకు ఎన్టీఆర్ ను మర్చిపోయినట్టుగానే వైయస్సార్ ను కూడా జనం మర్చిపోతారు. కానీ ఈ ఇద్దరిని మరణానంతరం ప్రజలు చూసిన, feel అయిన తీరులో స్పష్టమైన తేడా ఉంది.
ఇలాంటి ఓ moral superiority వైయస్ కు ఉంది కాబట్టే ఇప్పుడు వైయస్ పై ఎల్లో మీడియా ఇలాంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతోంది. ఇలాంటి వాటి వల్ల వారు అనుకునే ప్రయోజనం నెరవేరదు. వైసీపీ శ్రేణులు కూడా ఆవేశాలకు పోవాల్సిన పనిలేదు. TDP & Yellow media digging their own grave yard, YCP should let them commit more crimes.
✍️ Hari
కుక్కమూతి పిందెలు, దద్దమ్మలు, రాజకీయ వ్యభిచారులు, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కుక్కలు కాంగ్రెస్ నేతలు.. ఇందిరా, రాజీవ్ గాంధీలపైన బూతు పురాణం, కాంగ్రెస్ నేతలను నీచంగా తిట్టిన వ్యక్తి ఎన్టీఆర్..
కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నేతలను ఈ దేశంలో అంత నీచంగా బీజేపీ కూడా తిట్టి ఉండదు. కేవలం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ మాది అంటూ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ అంటే ఒక విలన్ అనే భ్రమలను తన నాటకీయమైన ప్రసంగాలు, ఆవేశం, హావభావాలతో నమ్మించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసే గావు కేకలకు ఎన్టీఆర్ వేసిన గావు కేకలు ఇంకో 10 రేట్లు ఉండేది.
ఇలాంటి ఒక వ్యక్తి విగ్రహాన్ని ఈ రోజు సైలెంట్ గా ఆవిష్కరించి వెళ్లిపోయినా ఇబ్బంది ఉండేది కాదు. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు అని అడిగే వాడిని మూసీ నదిలో వేసి తొక్కుతాడట.
ఇతన్ని తెలంగాణా సమాజం, కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ విగ్రహాల గురించి అడిగిన వారిని మూసీ నదిలో వేసి తొక్కడానికి ముఖ్యమంత్రిని చేయలేదు.
పార్టీని తల్లిలా భావించిన వాళ్ళను కాదనుకుని.. బ్యాగులు మోసిన వాడిని తెచ్చి ఇలాంటి ఒక ఉన్నత పదవి ఇచ్చి.. ఈ రోజు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో అని బిక్కుబిక్కు మనే స్థాయికి పడిపోయింది జాతీయ కాంగ్రెస్. కాంగ్రెస్ కు ఇంతకన్నా అవమానం ఇంకెక్కడా జరగదు and they deserve it.
@died_insidebro@ysjagan గత జగన్ హయాంలో ప్రభుత్వం తరపునుండి ఇదే వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి జగన్ సాయం అందించాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో ఏంటో
హైదరాబాద్ నుండి విజయవాడ కు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి వెళ్ళడానికి అయ్యే ఖర్చు 10-15 లక్షలు ఉంటుంది.
ఒక్క వారం రోజులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హైదరాబాద్ వెళ్లకుండా ఆంధ్ర లోనే ఉంటే సుమారు 25 లక్షలు ఆదా చేసి ఆ డబ్బు ను చిన్నారి పునర్విక చికిత్స కోసం ఉపయోగించొచ్చు.
దయచేసి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ దిశగా ఆలోచించండి 🙏
@naralokesh@PawanKalyan
@cricindra ఎవరు కూడా రాజకీయం చెయ్యట్లేదు, ప్రభుత్వ పెద్దల్లో చలనం రావాలనే నా తపన.
గతంలో జగన్ గారు ఇదే వ్యాధి కి 16 కోట్ల తో చికిత్స అందించగలిగినప్పుడు వీరెందుకు చెయ్యలేకపోతున్నారు?
@Mee_Arjun_ అయ్యో ఇక్కడ రాజకీయం చెయ్యట్లేదండి, ప్రభుత్వ పెద్దలను ఆదుకోమని మాత్రమే అడుగుతున్నాను.
చిన్నారిని ఆడుకోడానికి ప్రభుత్వానికి ఏం అడ్డు వస్తుందో తెలియట్లేదు, అందుకే కనీసం వ్యక్తిగత సాయం చేస్తే బావుంటుంది అని అడుగుతున్నాను
@SidduJanasena5 ప్రభుత్వం తరఫున చేయాల్సింది కదా? ఎందుకు చెయ్యట్లేదు? గతంలో జగన్ చేసారు కదా?
అందుకే కనీసం వ్యక్తిగతంగా చెయ్యమని మీరు కూడా ప్రభుత్వంలోని పెద్దలను ప్రశ్నించండి
@dasaribhaskar11@NaiduJSP_ విమర్శించట్లేదు, హక్కుగా ప్రశ్నిస్తున్నాను.
గతంలో జగన్ సమయంలో ఇదే వ్యాధితో బాధపడుతున్నవారికి ఇంత పెద్ద ఎత్తున అడగనప్పటికీ జగన్ స్పందించి సాయం చేశాడు, ఈ ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు?
@ramakrishnap25 @Sainadh193 ఇంత పెద్ద ఎత్తున అడుగుతున్నప్పటికి కూడా ప్రభుత్వం తరపు నుండి చలనం లేదు అంటే వారికి ఏమైనా లిమిటేషన్స్ ఉండుంటాయి, అందుకే కనీసం వ్యక్తిగతంగా చెయ్యడానికి సలహా ఇచ్చాను.
గత హయాంలో జగన్ ఏదో ఒక విధంగా సాయం చేయకలిగినప్పుడు వీరికి ఏమైంది?