🚨 అందరికీ తెలియాల్సిన చరిత్ర! 🚨 Must Watch 🚨
ఇది చూసాక తెలంగాణ సాధించుకుని మనం ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు అర్థమవుతుంది.
"స్టిల్ సీకింగ్ జస్టిస్" అన్న పేరుతో 🔥 2006 🔥 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది.
మనం ఎక్కడ మొదలు పెట్టామో తెలిస్తేనే మన ప్రయాణం ఎంతవరకు వచ్చింది అన్న విషయం అర్థం అవుతుంది. తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #KCR #Telangana #TelanganaShinedUnderKCR #JaiTelangana
https://t.co/saRgIYQW3A
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.
I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what.
Power, position, influence or status should never come in the way. Every girl deserves equal justice under the Constitution and the law.
Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system.
This is not about politics or personalities. Truth must come out and justice must prevail.
I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence.
#Justice must not only be done but also seen to be done, proving once again that no one is above the law.
@TelanganaCMO@TelanganaCOPs@TelanganaDGP@CPHydCity
🚨 అందరికీ తెలియాల్సిన చరిత్ర! 🚨 Must Watch 🚨
ఇది చూసాక తెలంగాణ సాధించుకుని మనం ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీకు అర్థమవుతుంది.
"స్టిల్ సీకింగ్ జస్టిస్" అన్న పేరుతో 🔥 2006 🔥 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతుంది.
మనం ఎక్కడ మొదలు పెట్టామో తెలిస్తేనే మన ప్రయాణం ఎంతవరకు వచ్చింది అన్న విషయం అర్థం అవుతుంది. తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #KCR #Telangana #TelanganaShinedUnderKCR #JaiTelangana
https://t.co/saRgIYQW3A
2023- Sam Altman saying it's not possible to build an LLM in India from scratch with just millions in funding
Open AI in 2023 had funding of $11.3 Billion
2026 - SARVAM launches its own foundational LLM, beats multiple foreign models on different parameters
SARVAM AI has only received funding of $53.4 Million till date
@Reddy079@OpenAI@AnthropicAI@antigravity Some modern IDE agents (Windsurf, Cursor, Copilot Chat) already reduce that friction with built-in screenshot support plus repo context.
@JSPShatagniTeam@TeluguScribe Bro y’all cant touch @TeluguScribe
Pilla saniks motham scrap.. evadiki subject undadhu oka proper stand undadhu . They swing from left to right to left to right .
Same like PK , so better luck.
తమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదు, మేడిగడ్డ నుండే మూడో టీఎంసీ తరలిద్దాం
- సీఎం రేవంత్
ఆలస్యమైనా కాంగ్రెసోళ్లకు తత్వం బోధపడింది.
ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధాలేనని మరోసారి రుజువైంది!
తమ్మిడిహెట్టి ఆదిలాబాద్ జిల్లా అవసరాలకే సరిపోతాయని వెల్లడి.
మొన్న ఈ పెద్దమ్మ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినయి!
పదవుల కోసం పెదవులు మూసుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... ఉన్న పదవులన్నీ వదులుకుని, ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరో ఈ పెద్దమ్మ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది...
మీ క్లారిటీకి హ్యాట్సాఫ్!
కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చిత్తశుద్ధితో, నిబద్ధతతో నడిపారో.. వారి సారథ్యంలో సబ్బండ వర్ణాల ప్రజలు ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో గుర్తుచేసిన ఈ ఉద్యమకారిణికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏼
జై తెలంగాణ ✊
కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు ఏ రకంగానూ గొప్పవాడు కాదు
చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టలేదు
చంద్రబాబు సొంతంగా ఒక్కసారి కూడా గెలిచి సీఎం కాలేదు
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు
కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టి సాధించిన రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయ్యాడు
చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక్క ఎన్నిక కూడా సొంతంగా గెలవలేదు
నాలుగు సార్లు సీఎం అయితే ఒక్కసారి కూడా సొంతంగా అధికారంగా దక్కించుకున్నది లేదు
మొదటిసారి 1995 నుండి 1999 వరకు ఆయన మామ ఎన్టీఆర్ తీసుకొచ్చిన అధికారాన్ని గుంజుకొని సీఎం అయ్యాడు
రెండోసారి 1999లో బీజేపీతో పెట్టుకొని వాజపేయి మీద ఉన్న సానుభూతితో గెలిచి సీఎం అయ్యాడు
మూడోసారి తెలంగాణ, ఆంధ్ర విభజన తరువాత 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ లతో పొత్తు పెట్టుకొని కేవలం 1.25 శాతం మెజారిటీ ఓట్లతో గెలిచి సీఎం అయ్యాడు
నాలుగోసారి కూడా మరోసారి మోడీ, పవన్ కల్యాణ్ లతో కాళ్ళ బేరం చేసుకొని పొత్తు పెట్టుకొని మరోసారి గెలిచి సీఎం అయ్యాడు
కేసీఆర్ 2014, 2018 రెండు ఎన్నికల్లో సొంతంగా ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేసి గెలిచి సీఎం అయ్యాడు
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతులు మంజూరు. హర్షం వ్యక్తం చేసిన సీఎం శ్రీ కేసీఆర్.
Chief Minister Sri KCR expressed his happiness over the permission granted for the forest clearance for Palamuru-Rangareddy lift irrigation project.