#MahaPapam నిజం అని తేల్చిన ఈడీ. ఈడీ డబ్బులు ఎటు నుండి ఎటు వెళ్లాయి అనేది చూస్తుంది. కల్తీలో ఏమి కలిశాయి అనేది చూసేది సీబీఐ-సిట్. జనానికి క్షమాపణ చెప్పాల్సిన వెధవలు అంతా ఎదురు మనల్ని క్షమాపణ అడుగుతున్నారు. దొంగే దొంగా అన్నట్లు అన్న సామెత ఇలాంటి వెధవల్ని చూసే వచ్చి ఉంటుంది.
జెన్ జీ నోట 'జై బాబు' నినాదం...
చంద్రబాబుకు లభించిన ఈ స్పందన.. ఆయన నాయకత్వానికి ప్రతీ తరంలో ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది.
#ChandrababuNaidu#AndhraPradesh#TrendCBN