YSRCP MP లు,
కనీసం ప్లకార్డులు పట్టుకోండి,చాలు.
——————————————
విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ' వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు '.
అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ‘ప్లకార్డులు పట్టుకోండి,చాలు.’
#Raise_Placards_YSRCP_MP
Thanks for all the support to all you friends. You are amazing and I'm honored to have earned a place in ua lives.
Thanks to my distributor and exhibitors for ua belief.
Many thanks to each one frm my fraternity once again for ua wshs and luv.
#Kotigobba3Roars
🥂🤗❤
Congrats Surya sagar being crowned as the first-ever WBC MuayThai champion of India n the first indian fighter to win at the MAX MUAYTHAI stadium pattaya,,,and also for owning the inaugural WBC MuayThai Indian championship to ur growing lists of achievements.
ఈ రోజు గాదె వెంకటేశ్వర రావు గారి అధ్యక్షతన గుంటూరు తూర్పు నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర జనరల్ సెక్రటరీలు శ్రీ @Bonaboyina9 గారు, శ్రీ విజయ్ శేఖర్ గారు, @JanaSenaParty సెక్రటరీ శ్రీ నాయుబ్ కమల్ గారు తదితర జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేను “ తప్ప��డు వార్తలు “అని క్లియర్ గా mention చేశాను కదా మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు … అంటే … ఒప్పుకున్నట్టేనా ?
Thank you .. for ur clarity ;