📋 1వ తేదీనే జీతాలు.. ఆలస్యం అయితే చర్యలు : తెలంగాణ ప్రభుత్వం
🔸 రాష్ట్రంలోని రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
🔸 గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, సొసైటీల ఉద్యోగులకు కూడా ఇదే నిబంధనలు వర్తించనున్నాయి
🔸 జీతాల బిల్లులు ప్రతి నెల 25వ తేదీలోపు సమర్పించి, నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
🔸 జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై బాధ్యత నిర్ణయించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిక
#TelanganaGovt #SalaryPayment #Employees #Telangana #Muchatlu
ప్రైవేట్ పాఠశాలల్లో హద్దులు లేకుండా ఫీజులు పెంచుతున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యా సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతుండగా, మరోవైపు ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయకుండా వ్యవహరిస్తోంది.
వానలు పచ్చని పంటసిరులను తీసుకురావాలి…
రైతన్న కష్టం బంగారు పంటలుగా మారాలి…
తెలంగాణ రైతాంగానికి, ప్రజలందరికీ హృదయపూర్వకంగా
మృగశిర కార్తె శుభాకాంక్షలు.
వ్యవసాయం అభివృద్ధి చెందితేనే గ్రామాలు బలపడతాయి…
రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు
— తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి