@RaoKavitha
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి కుట్రలు,కుతంత్రాలు, ఓరువలేక, మరీ మరీ వచ్చి చూసి టూరిస్ట్‌లుగా మారిపోతున్న ఢిల్లీ నాయకుల లపై మీ అభిప్రాయం అక్కయ్య #AskKavitha
As part of Dussehra Navratri celebrations, at Ellareddy Guda, Ameerpet Division, Valmiki Samaj and Lakan Singh invited to particpate special puja and vigil of Sri Durga Mata on special invitation...
Special thanks to Lakan Singh for the invitation @BRSparty@GreaterBRS
తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ (TSTS), సోషల్ మీడియా కన్వీనర్ జగన్ మోహన్ రావు అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు..
Happy Birthday Annaya 💐🎂
@JAGANBRS#HappyBirthdayJaganAnna
Firstly, CM KCR garu is the architect of every single scheme in #BRSManifesto & no one ever considers this TPCC Cheap.
However, let’s see to what this joke has to say 👇
Statement 1: BRS manifesto = Congress Manifesto
Statement 2: BRS Manifesto = Waste paper
So he concludes, Congress Manifesto = Waste paper?
దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా..
అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలందరికీ..
శ్రీ దేవి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు.
#Navaratri@BRSparty@KTRBRS@TelanganaCMO
*Happy Birthday to Our Beloved Leader Hon'ble Minister Sri Talasani Srinivas Yadav Garu*
@YadavTalasani@talasani_sai
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు
శ్రీ తలసాని శ్రీనివాస్ య���దవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
మా #కవిత@RaoKavitha అక్కగారు పసుపు బోర్డు గురించి మాట్లాడినప్పుడు
పేక్ బాండ్ అరవింద్ కనీసం MPTC కూడా కాదు. దేశంలో బాండ్ పేపర్ రాసిచ్చి యాక్సిడెంటల్ గా MP అయిన తొలి వ్యక్తి.
అతడు పోర���టం చెస్థేనే పసుపు బోర్డు వచ్ఛిదనడం సిగ్గు చేటు @Arvindharmapuri 🤔
గణపతి ఉత్సవాల్లో భాగంగా అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లోని తులసి నగర్, నెహ్రూనగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బిఆర్ఎస్ కాచిగూడ ఇంచార్జి Dr. శిరీషా ఓం ప్రకాష్ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
#ganesh#ganeshchaturthi@BRSparty@KTRBRS
గణపతి ఉత్సవాల్లో భాగంగా అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివ��జన్‌లోని శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బీఆర్ఎస్ కాచిగూడ ఇంచార్జి Dr. శిరీషా ఓం ప్రకాష్ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని గణేశుడి ఆశీస్సులు తీసుకున్నారు.
#ganesh
#ganeshchaturthi
@BRSparty
@KTRBRS
గణపతి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం యాదవ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బిఆర్ఎస్ కాచిగూడ ఇంచార్జి Dr. శిరీషా ఓం ప్రకాష్ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణేశుని ఆశీస్సులు తీసుకున్నారు.
#ganesh#ganeshchaturthi#malkajgiri@BRSparty@KTRBRS
#WomenReservation
All the Congress MPs of Telangana, Mr Revanth Reddy, Komatireddy Venkat Reddy & Uttamkumar Reddy have not taken part in the voting of the bill, despite attending the parliament that day.
T-Congress boycotted the women's reservation bill by leaving the house just before the vote.