Man arrested for posting abusive content targeting Anasuya Bharadwaj on social media.
Cyberabad Cybercrime Police arrested a Dorepalli Chanti 30-year-old accused from Alwala village, Nalgonda district for allegedly posting abusive, defamatory and obscene content against the actress through an Instagram account.
Complaint said the harassment had been continuing since December 2025.
Case registered under BNS Sections: 75, 79, 336(4), 351, 356. IT Act Sections: 66E and 67.
#Chiranjeevi 🔥 steps into a powerful gangster drama titled “Kakaji”
Buzz: #AnilKapoor in a key role & a major climax twist 👀
Intense look + mass action + strong emotions 💥
Director #Bobby confident, KVN Productions planning big scale
Records incoming..? 🎯
మన టాయిలెట్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న కొణిదెల ఉపాసన 👏
విదేశీ స్టైల్ కంటే భారతీయ పద్ధతి ఆరోగ్యానికి మేలని సూచిస్తున్నారు.
అపోలో లైఫ్ ద్వారా స్వయంగా అవగాహన పెంచ��ం నిజంగా ఇన్స్పైరింగ్ 👍
#UpasanaKonidela
#telugu #tfi
A sweet coincidence 💫❤️
#DeepikaPadukone announces her 2nd pregnancy, and a day later #Atlee welcomes a baby girl!
Both, currently working on #Raaka with #AlluArjun, are stepping into parenthood again around the same time ✨
🔥 #NBK111: బాలయ్య–గోపీచంద్ మలినేని క్రేజీ ప్రాజెక్ట్ స్టార��ట్!
#NandamuriBalakrishna హీరోగా నటిస్తున్న 111వ చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది.
🎵 సంగీతాన్ని #ThamanS అందిస్తున్నారు.
Varun Chakravarthy said- “I could see many tears in the dressing room after our 1st win this season, we didn’t see that many tears even when we won the trophy in 2024”.
#Tollywood #2026-27 పీరియడ్ లో టాప్ హీరోలు అందరికీ
ఒక్కో పక్కా బ్లాక్ బస్టర్ మూవీ
కచ్చితంగా వుంటుంది.
హీరోలు పక్కాగా ప్లాన్ చేసుకోవడం వల్ల
సినిమాలు ఆలస్యం అయ్యాయి
కానీ
హిట్ లు గ్యారంటీ కాబోతున��నాయి.
మహేష్..ప్రభాస్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్..చరణ్..
నాని...విజయ్ దేవరకొండ..నాగ్ చైతన్య..
ఇలా అందరికీ ఈ పీరియడ్ లో ఓ సూపర్ బ్లాక్ బస్టర్ పక్కా.
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్. ప్రకాష్‌రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్న బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి. క్రిమినల్ కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్న భాను ప్రకాష్‌రెడ్డి. సినిమాల్లో డైలాగులు కాదు.. ఒళ్లు పగిలిపోతుందంటూ భాను ప్రకాష్‌రెడ్డి వార్నింగ్.
#BreakingNews #TeluguNews #PrakashRaj
పునర్వికకు పునర్జన్మ!
రూ.16 కోట్ల Zolgensma ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించి, మంత్రి నారా లోకేష్ 6 కోట్ల సాయంతో హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చి చిన్నారి ప్రాణం కాపాడారు..
@naralokesh#SavePunarvika#NaraLokesh
#HarishShankar సెన్సేషనల్ కామెంట్స్ 💥
త్వరలో #PawanKalyan ను కలుస్తా… 45 రోజుల్లో సినిమా పూర్తి చేస్తా” 🔥
“ఈసారి bigger hit గ్యారంటీ”
Follow 👉 @FilmyBowl
అమెరికాలో విజయనగరం టెక్కీ మృతి
పుట్టిన రోజు నాడే కన్నుమూసిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి, 3 నెలల క్రితమే ఉ���్యోగం సాధించిన హరికృష్ణ
నిన్న పుట్టినరోజు నాడు స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపి.. సాయంత్రం స్నేహితులతో కలిసి చెరువులో దిగి మునిగి హరికృష్ణ మృతి
హరికృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామం
Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..!
ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్
ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న వీడియోలకు సబ్స్క్రిప్షన్ ప్రచారం చేస్తున్నారంటూ .. ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు
యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు
విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Read more here: https://t.co/LNnVlHmmSr
#VishnuPriya #Tollywood #CyberCrime #AISF #Instagram #Controversy #TeluguNews
హరీష్ శంకర్:
తెలుగు ఇండస్ట్రీ లో.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తీసిన దర్శకుడు..
పవన్ కల్యాణ్ కి ఇంతకుముందు ఒక గబ్బర్ సింగ్ ను ఇచ్చాడు.
అల్లు అర్జున్ కి దువ్వాడ జగన్నాథం DJ ఇచ్చాడు..
రవితేజ కి ఒక మిరపకాయ్ ఇచ్చాడు..
సాయి ధరమ్ కి ఒక సుబ్రమణ్యం ఫర్ సేల్ ఇచ్చాడు..
వరుణ్ కి.. ఒక గద్దలకొండ గణేష్ ఇచ్చాడు.. ఒకటి రెండు కాదు. ఇన్ని బంపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు..
అగ్ర హీరో NTR తో కూడా పని చేశాడు..
తెలుగు ఇం���స్ట్రీ లో హరీష్ శంకర్ కమర్షియల్ డైరెక్టర్ గా తన ఉనికి ఎప్పుడో చాటుకున్నాడు..
.
జన్మకో శివరాత్రి లా.. కెరీర్ లో ఒకే ఒక్క hit సినిమా ఇచ్చిన దర్శకుడు కాదు.. ఇండస్ట్రీ కి అవసరమైన పల్స్ తెలిసిన పక్కా commercial దర్శకుడు..
.
గంటలు గంటలు ఎడిట్ లు వేస్ట్ చేయించే దర్శకుడు కాదు ఇతగాడు.. నిర్మాతలను భారీ మొత్తాలలో loss చేయించిన దర్శకుడు కాదు ఇతను.
అద్దానికి దువ్వెనకి పోలిస్తే ఎలా? అద్దాన్ని ఇంకో అద్దం తోనే పోల్చాలిగానీ..
.
పెద్ద హీరోలతో సినిమాలు తీసే దర్శకుడు అయినాక కూడా తానూ ఓ ఫ్యాన్ బా���్ గా ఫ్యాన్స్ ను అంటి పెట్టుకుని ఉండటం, ఫాన్స్ తో మమేకం అయి ఉండటం మంచి దర్శకుని లక్షణమే.. ఫాన్స్ సంతోషిస్తారుగా.. దానిని కూడా ఫాన్స్ హ్యాండిల్ లను over take చేసినట్టు చిత్రీకరిస్తే ఎలా..
.
ఎవరు అవునన్నా కాదన్నా.. హరీష్ లాంటి కమర్షియల్ ఫార్ములా తెలిసిన దర్శకుడు తెలుగు ఇండస్ట్రీ కి అవసరం..
చూస్తూ ఉండండి.. అందరి అగ్ర హీరోలతో సినిమాలు ఇంకా తీస్తాడు..
ఎంత క్రియేటివిట�� ఉన్న వారినైనా డి - మోటివేట్ చేసి.. లబ్ది పొందే లక్షణం మన వాళ్ళ సొంతం..
#HarishSankar #TeluguFilmIndustry
#VijaySethupathi:
"During the #Vikram intro scene, I told #LokeshKanagaraj that audience will troll me, as I'm looking too Fat & Bulky. But LokeshKanagaraj was very specific about that intro🔥. Similarly in VikramVedha, my intro scene is like @actorvijay sir & #Ajithkumar sir range, with the elevation of SamCS Music & too lengthy. But Director is sure that I'll work, for that mode🤝"