Who are these lathi-armed goons in plainclothes @DelhiPolice? Who have you hired on your force to beat us up? Why are such monsters called police in India?
పద్మావ్యూహంలో కౌరవ సైన్యం ముందు గర్జించిన అభిమన్యుడు
@DelhiPolice
👇🏼
https://t.co/hSYYAU2RWf
యువత ఎంత ఆవేశంగా ఉందొ అర్ధం అయిందనుకుంటా ❓కాకపోతే ఇంకా ఉంది 💪🏼అయిపోలే
@narendramodi@BJP4India జిందగీలో యువత ఓటు అడగలేరు
@RaghunandanraoM గారు నీ మెదక్ పోయినట్టే
తెలంగాణలో @KCRBRSPresident గారి యెలుబడిలా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ పేపర్ లీక్
భారత దేశంలో @BJP4India ప్రభుత్వంలో NEET పేపర్ లీక్
ఇంకా ఎన్ని చేసారో 12 సంవత్సరాలనుండి
మా యువత జీవితాలతో ఇంత చెలగాటం ఆడుతున్నారా😡
మీ లాంటి వారినే దేశంలో నుండి వెళ్లగొటమన్నారు శ్రీ శ్రీ గారు
దేశాన్ని హిందూ మహాసముద్రంలో ముంచే పనిలో నిమగ్నంమైన బీజేపీ నరేంద్ర మోడీ గారి అరాచక ప్రభుత్వం
రాజ్యనికి తూట్లు
రాజ్యాంగానికి తూట్లు
వ్యవస్థలకు తూట్లు
ప్రజల జేబులకు తూట్లు
మిగిలింది ప్రజల ప్రాణాలు, ఈరోజు కాకున్నా ఎదో ఒకరోజు ఆ పని కూడా చేస్తారు
మనుషులను వదిలి గోవులను పాలించండి మీరు
కార్మికుల దినోత్సవం నాడు నేను ఏ కార్మికునికి శుభాకాంక్షలు చెప్పాలే
12సం' నుండి భారత దేశంలో ఏ కార్మికుడు సంతోషంగా లేరు
రోజు ఏదోరకంగా వేధింపులకు గురిఐతున్నారు
వారు తృప్తిగా,సంతోషంగా ఉన్నారోజు శుభాకాంక్షలు తెలుపుదాం
@jeevanreddyMLC గారు మీరు @BRSparty అనే కొత్త మత్తు ఎక్కించినట్టు ఉన్నారు
" అల్లుడికి కొత్తగా ఐశ్వర్యం వస్తే అత్త మామలను తెల్లందాకా గొడుగు పట్టుమండట "
😂మీ మాటలు,ఆలోచనలు,విధానాలు అట్లునవి దొర జీవన్ రెడ్డి పాటేలా
@KCRBRSPresident మల్ల CM కాడు,కాలేడు,కానియ్యం
కలలు కనడం మానుకోండి
ప్రభుత్వ&ప్రైవేట్ ఉద్యోగులు సమ్మెలు చేస్తూ విధులు విస్మరించ్చిరెమ్మో కానీ @BRSparty@INCTelangana@BJP4Telangana పార్టీలలో కార్యకర్తలు ప్రతిరోజు బాధ్యతలు విస్మరించకుండా పనిచేశారు
గుర్తింపు,గౌరవం లేని పార్టీలతరపున రాజకీయం చేసి దండగ
@RaoKavitha
@INCTelangana MINISTERS, MLA లా ప్రవర్తన చూస్తుంటే కార్యకర్తలను ఎన్నికల్లో వాడుకొని వదిలేసినట్టే ఉంది
✔️కానీ ఎన్నికలు 5 ఏండ్లకోసారి వద్దన్నా వస్తాయి, అప్పుడు గ్రౌండ్ లెవల్ కార్యకర్తలే అవసరం
కాళ్ళు మొక్కుకుంటూ తిరుగుతారు 6నెలల ముందు నుండి🔥
@Bmaheshgoud6666@MNatarajanINC
మా పార్టీలో మొదటి నుండి ఉన్న SC కులాలకు సంబంధించిన కార్యకర్తలను నాయకులుగా తీర్చి దిద్దే అవకాశాలు లేనట్టుగా ఉంది
కూలి ఎన్నిరోజులైన కూలోడే, యజమాని కాలేడు✔️ @INCTelangana కండ్డువా, జండా మోసిన ప్రతి కార్యకర్తలను మా నాయకులు
కూలోడు అనుకుంటున్నారు
సొంత మనుషులను గుర్తించలేక పోతున్నారు