అయ్యా @PawanKalyan@naralokesh
సెప్టెంబర్ 15 విడుదల చేసిన నోటిఫికెషన్స్(గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే)లో పరీక్షల తేదీలు లేవు.
దయచేసి అక్టోబర్ 15 విడుదల చేసే అన్ని నోటిఫికెషన్స్ లో పూర్తి పరిక్ష తేదీలు ప్రకటించండి మిమ్మల్నే నమ్ముకున్నాము🙏
@JaiTDP@JanaSenaParty#AndhraPradesh
అన్నా @naralokesh అక్టోబర్ 15 కి ఫేస్-3 క్యాలెండర్ విడుదల కానున్నది. దయచేసి అన్ని నోటిఫికెషన్స్ కి ప్రిలిమ్స్ మెయిన్స్ తేదీలు తప్పకుండా ప్రకటన చేయండి🙏
28 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ హాస్టల్స్ స్టడీ హాల్స్ లో ఉండిపోయాం దయచేసి న్యాయం చేయండి అన్నా🙏
#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh రేపు విడుదల చేసే డిటైల్డ్ గ్రూప్1 నోటిఫికేషన్ లో మీరు హామీ ఇచ్చినట్లు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మరియు అప్పోయింట్మెంట్ తేదీలు ఉంటాయి అని నమ్ముతున్నాము. అలానే ఉగాది 2027 కి మరో జాబ్ క్యాలెండర్ ఇస్తారని నమ్ముతున్నాము🙏
@chiranjeevimlc#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh, 2026 ఉగాది కి జాబ్ క్యాలెండరు విడుదల చేసారు. 6 నెలలు తరువాత ఇప్పుడు 3 నెలల వరకు ఉచిత శిక్షణ అంటున్నారు. విలువైన సమయం కోల్పోతున్నాం😭
దయచేసి పరిక్షలు పూర్తి చేసి మీరు చెప్పినట్లే 2027 ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు అని నమ్ముతున్నాము🙏
#AndhraPradesh
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం 🙏
అయ్యా, దయచేసి పరిక్షల తాలుక పూర్తి వివరాలు నోటిఫికేషన్స్ లో ఉండేలా చూడగలరు.
సార్ @chiranjeevimlc అక్టోబర్ 15 కి విడుదల అయ్యే గ్రూప్2 నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ తేదీలు తప్పకుండా ఉండేలా చూడగలరు🙏
#AndhraPradesh
సార్ @chiranjeevimlc ఉగాది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫేస్-2 లో ఏ ఒక్క నోటిఫికెషన్స్ లో కుడా పరిక్షా తేదిలు లేవు. ప్రతి నెల హాస్టల్ స్టడీ హాల్ మెస్ కార్డ్ ఖర్చుల సంగతి మీకు తెలిసిందే. మిమ్మల్నే నమ్ముకున్నాము దయచేసి వెంటనే పరీక్షల తేదీల ప్రకటన జారీ చేయించండి సార్😭🙏
#AndhraPradesh
విడుదల చేసిన ఫేస్-2 నోటిఫికెషన్స్ లో పరిక్ష తేదీలు లేవు @naralokesh అన్నా😭😭
27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉండిపోయాము. ఇళ్లల్లో పరిస్థితులు బాగోలేవు😭😭
దయచేసి తక్షణమే పరిక్షా తేదిల ప్రకటన జారీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి😭🙏
#AndhraPradesh#DepressedAPGovtJobAspirants
మార్చ్ నెలలో ఉగాది రోజు ఆగష్టు 15 అని తరువాత సెప్టెంబర్ 15 అని మరల ఇప్పుడు అక్టోబర్ మొదటి వారం అంటున్నారు. దయచేసి నోటిఫికెషన్స్ లో ఎటువంటి సమస్యలు రాకుండా లేకుండా చూడగలరు🙏
పరిక్షల షెడ్యూల్(dates) 15న నోటిఫికెషన్స్ లో ఇస్తునందుకు ధన్యవాదములు @naralokesh అన్నా 🙏
#AndhraPradesh
అన్నా @naralokesh, ఆగష్టు 15 కి రావాల్సిన నోటిఫికెషన్స్ సెప్టెంబర్ 15 కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారం విడుదల కాబోయే నోటిఫికెషన్స్ అన్నిటికి పరిక్ష, రిజల్ట్స్ మరియు జాయినింగ్ తేదీలు నోటిఫికెషన్స్ లో ప్రకటించగలరు🙏
@ncbn@JaiTDP@chiranjeevimlc#APPSC#AndhraPradesh
అన్నా @naralokesh 27 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని లైబ్రరీ లో చదువుకుంటున్నాము😭
దయచేసి సెప్టెంబర్ 15 న విడుదల చేసే జాబ్ నోటిఫికెషన్స్ లో అన్ని ఎక్సమ్ డేట్స్, రిజల్ట్స్ డేట్స్ మరియు జాయినింగ్ డేట్స్ తప్పకుండా ప్రకటించండి🙏
Sir @chiranjeevimlc happy teachers day😊
#AndhraPradesh