వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసి
తన ఓటమిని తానే శాసించుకున్న టీడీపీ.
రాజకీయంగా సూసైడ్ చేసుకున్న చంద్రబాబు.
రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామాలు
మొదలయ్యాయి.
రాజీనామాలు చేసిన వాలంటీర్లను
ఆపలేరు కదా..?
#PoliticalTerroristCBN#EndOfTDP
తిరుగుబాటుతో తత్తరపాటు
అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే
పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు
4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు,
రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు..
ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు
నిమ్మగడ్డ - బాబు బంధం
స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు
బాబు బృందం ఫిర్యాదులతోనే
ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్
సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ
'ఈనాడు' రోత రాతలు
గతంలో విమర్శించిన సచివాలయాల
ఉద్యోగులతోనే పింఛన్లు
పంచాలంటూ డిమాండ్
లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ
ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా..?
ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న
అధికారులపై అభాండాలు
#TDPAgainstVolunteers
#TDPAntiPoor
#MosagaduBabu
#EndOfTDP
ఆర్ధిక అభివృద్ధి లో దూసుకుపోతున్న ఏపీ
-GST లో ఇండియా తెలంగాణ కంటే ఎక్కువ వృద్ధి కనపరిచిన ఏపీ
ఏపీ GST:
2023 మార్చి -3,532 కోట్లు
2024 మార్చి -4,082 కోట్లు (16 % వృద్ధి )
తెలంగాణ GST:
2023 మార్చి -4,804 కోట్లు
2024 మర్చి -5,399 కోట్లు (12 % వృద్ధి )
ఇండియా GST:
2023 మార్చి-1.60 లక్షల కోట్లు
2024 మార్చి-1.78 లక్షల కోట్లు (11. 5% వృద్ధి )
This uptrend in GST collections is indicative of broad-based economic growth. It suggests that multiple sectors are experiencing robust activity, contributing to the overall health of the economy #GST #APGST
జనసేన గుర్తులేని, గుర్తింపులేని పార్టీగా
ప్రకటించిన ఈసీ
ఇప్పుడు పగలగొట్టు గ్లాస్ బాగా పదునెక్కి
నీకే దిగుతుంది పవనాలు
గాజు గుర్తు గ్లాస్ జనసేన సొంతం కాదు
ఎవరైనా వాడుకోవచ్చు
నువ్వు.. నేను... ఎవరైనా.. వాడుకోవచ్చు..
అంటే తెలిసిందిగా జనసేన, ఆ పార్టీ గుర్తు దేనితో సమానమో
#PackageStarPK
ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లను
చంద్రబాబు అడ్డుకోవడంతో..
ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదవి.
వృద్దులను మంచాల మీద పడుకోబెట్టి..
సచివాలయం దాకా తీసుకెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్నారు. @umasudhir@ndtvfeed@TimesNow#YellowDevils#TDPAntiPoor
వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల ద్వారా (నాన్ డీబీటీ) మరో రూ.11,064.88 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37 కోట్లు మైనార్టీలకు లబ్ధి చేకూర్చారు సీఎం జగన్.
#MemanthaSiddham
#YSJaganAgain
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65,69,904 మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.1,951.69 కోట్లు గ్రామ, వార్డు సచివాలయ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం.
#YSRPensionKanuka#YSJaganAgain#MemanthaSiddham
నారా లోకేష్ చూస్తున్నావా..
ఈ గ్రీన్ మేట్లు..
ఈ గ్రీన్మేట్లు చిలకలూరి పేట
కూటమి సభలో వేసినవి..!!
లోకేష్..
నీవు.. మీ అయ్యా చేస్తే సంసారం..
మీగతావారు చేస్తే వ్యభిచారం అని నోరు పారేసుకుంటారు అంతేగా..
#YellowAllianceCollapse#EndOfTDP