I DID A THING!
Phew! The first post on databases is up and super happy about it. It is intentionally on the lengthier side without slop or wasting your time
I did use AI in assisting me for factchecking my technical knowledge and no copy paste business
https://t.co/n95dOEvnI3
𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲, 𝐬𝐨𝐯𝐞𝐫𝐞𝐢𝐠𝐧𝐭𝐲, 𝐚𝐧𝐝 𝐟𝐮𝐭𝐮𝐫𝐞. 🇮🇳
The FCRA Amendment Bill 2026 strengthens transparency and accountability in foreign funding:
🏛️ Foreign-funded assets remain protected if licences are cancelled or surrendered.
🚫 No foreign funding after licence expiry.
⚖️ Individuals can be held directly accountable for violations.
🛡️ Foreign funds only for lawful welfare activities — not forced conversions or anti-national activities.
Take a look at the details. ⬇️
All our lives we learned "breakfast is the most important meal of the day" in school.
But this doctor is saying that "breakfast is not that essential meal of the day and it's better to skip it."
Which is true?
రిలేషన్షిప్ బేసిక్స్
1. ప్రేమ అయినా, పెళ్లి అయినా తోడు కోసం. ఆస్తులు, అంతస్తులు అన్నీ సెకండరీ.
2. రిలేషన్షిప్పు లో పరస్పర గౌరవం (మ్యూచువల్ రెస్పెక్ట్) నమ్మకం (ట్రస్ట్) ముఖ్యం. ఇవి లేనిది బంధమే కాదు.
3. కాన్ఫ్లిక్ట్స్ (పొరపచ్చాలు) అనేవి రిలేషన్షిప్పులో భాగం. అవి లేని బంధం కోరుకోవడం అవివేకం.
4. సెక్సువల్ కంపాటిబిలిటీ, పిల్లలు గురించి ముందే మాట్లాడుకోవాలి.
5. రిలేషన్షిప్పు ఎంత పాతదైనా ఎఫర్ట్ మాత్రం ముఖ్యం. ఒకరికొకరు ఇషమైనవి చెయ్యటానికి, ప్రోత్సహించడానికి, సహాయపడటానికి వెనకాడకూడదు.
6. విడిపోయిన వాళ్ళు, విడాకులు తీసుకున్నవాళ్ళు, వైధవ్యం పొందినవాళ్ళు అందరూ ఇంకో ప్రేమకి అర్హులే. ప్రేమ అనేది వసంతం లాంటిది, మళ్లీ మళ్లీ చిగురిస్తుంది.
7. అక్రమ సంబంధాలు ఒక రకమైన థ్రిల్ ఇస్తాయి తప్పితే మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వవు.
8. మోహం (ప్యాషన్), చేరిక(ఇంటిమసీ), కట్టుబాటు (కమిట్మెంట్) మూడూ ఉండాలి బంధంలో.మోహం లేనిది స్నేహం అవుతుంది, చేరిక లేనిది చిల్లర ప్రేమ అవుతుంది, కట్టుబాటు లేనిది శృంగారం దగ్గర ఆగిపోతుంది.
9. రిలేషన్షిప్పులో హింసకి తావులేదు. సేఫ్టీ చాలా చాలా ముఖ్యం. ఒకసారి ఉపేక్షిస్తే మళ్లీ మళ్లీ జరుగుతుంది అదే హింస, ఇక ఆ తర్వాత అందులో ట్రాప్ అయిపోయి బయటకు రాలేరు.
10. రిలేషన్షిప్పులో ఇద్దరు వ్యక్తులున్నా, బయటి సమాజానికి ఒక జంటగానే ఉండాలి.
ఎర్ర చీర కట్టింది ప్రతిదీ నా పెళ్ళాం కాదు,
తెల్ల కోటు వేసిన ప్రతిఒక్కరూ డాక్టరు కాదు,
వాళ్ళేదో కాలక్షేపానికి ఏదో చెప్తుంటారు,
మీరు కూడా కాలక్షేపానికి విని వదిలెయ్యడమే.
🚀 Announcing Telugu Calendar (Telugu Panchangam Daily) app for native Telugu speakers.
Have been Codex pilled and on a building spree.
💯 built using AI Coding Agents through Codex. (5.3 and 5.4)
https://t.co/0F1VRlyURt