రాయచూరు రూరల్ మాజీ ఎమ్మెల్��ే, ప్రస్తుత బీజేపీ కర్ణాటక ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వాల్మీకి తిప్పరాజు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.....💐💐
కర్నూలు జిల్లా శ్రీశైలం లో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన బిజెపి జాతీయ కార్యదర్శి #సత్య_కూమార్ అన్న గారికి స్వాగతం పలికిన రాష్ట్ర నాయకుడు కె. #హరీష్_బాబు అన్న గారు....💐💐🙏🙏
భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ బనగానపల్లె అసెంబ్లీ లో ప్రశిక్షణ స్థాయి తరగతులకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు కె. హరీష్ బాబు అన్న గారు హాజరయ్యారు.... ✊✊
బీదోడు గొప్పోడు అనే తేడా లేకుండా ప్రాణం అందరికీ ఒక్కటే అని తెలుసుకున్న రోజు ఇదే కావచ్చు.....
మన ప్రాణాల కంటే విలువైంది ఏది కాదు అందుకే ఈ రోజు తో మన పని అయిపొయింది. అని సంబరాలు చేసుకోవద్దు. సామాజిక దూరాన్ని పాటిద్దాం.....
#మానవత్వంతోఅందరికిసహకరిద్దాం.. 🙏🙏🙏
ప్రధాన��� మోదీ గారు జాతిని ఉద్దేశించి ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఇచ్చిన పిలుపు మేరకు కరోనాను సమూలంగా తరిమి కొట్టేందుకు ఉద్యమిద్దాం..
స్వచ్ఛందంగా అందరం ఆదివారం మార్చి 22వ తేదీన "జనతా కర్ఫ్యూ" ఉదయం 7:00 నుండి రాత్రి 9:00 వరకు విధిగా ఆచరిద్దాం.
*ఆరోగ్య భారత దేశాన్ని సాధిద్దాం.*🙏🙏
#బీజేపీ పార్టీ ప్రతి కీలకమైన కార్యక్రమంలో విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిoచే ,బీజేపీ #జాతీయ_కార్యదర్శి వై. #సత్యకుమార్ అన్న గారికి CAA ,NRC బిల్లు మీద ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే #జాతీయస్థాయీలో "#సంవాద్ కార్యక్రమాలు", సభ్యునిగా వై. ��త్యకుమార్ అన్న నియమించబడిన్నారు..