Best teaser cut of Indian cinema (debutant director)😋❤️🔥
World building,
Elevations,
Brilliant technical shots,
SaNa's best background score
#TheParadise Teaser 10xtimes high💯
#Prabhas#Fauzi ప్రస్తుతం హైదరాబాద్ లో రెండు యూనిట్లు పని చేస్తున్నాయి.
మెయిన్ యూనిట్ గండిపేట దగ్గర #Prabhas మిగతా నటీ నటులపై షూట్ జరుగుతుంది.
రెండో యూనిట్ RFC లో వాటర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.
ఈ స్పీడ్ చూస్తుంటే డిసెంబర్ 3 రావడం పక్కా అనిపిస్తుంది.
బ్రిడ్జి లు సరిగ్గా కట్టరు
రోడ్లు సరిగ్గా వేయరు
ఏమన్నా అంటే పాకిస్తాన్ కు పో అంటారు
మళ్ళీ అఖండ భారత్ కావాలంటారు
ముందు ఉన్నవి సరిగ్గా మెయింటైన్ చెయ్యండి రా
Location: Madhya Pradesh