Know Your Minister
Minister for Industries, Infrastructure, Investment & Commerce, IT, Handlooms & Textiles Government of Andhra Pradesh @gudivadaamar 🤡
• గత 2 ఏళ్లుగా రాష్ట్రానికి మంత్రిగా అమరం చేసిందేమిటి?
• రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు?
• రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు ఎన్ని, చేసిన అభివృద్ధి ఏంటి?
• గత 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు?
• యువత ఉపాధికోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా?
• @PawanKalyan గారిని విమర్శించడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఎన్ని? శాఖ పరమైన విషయాలపై మాట్లాడటానికి పెట్టినవి ఎన్ని?
• రాష్ట్రంలో ఉన్న IT కంపెనీలు ఎన్ని? జార్ఖండ్ కంటే దిగువన ఎందుకు ఉన్నాము?
• చేనేత పరిశ్రమకు చేసింది ఏమైనా ఉందా?
• ఇంకెంత కాలం కోడిగుడ్లు పోదుగుతూ ఉంటాడు?
• @JanaSenaParty చెప్పింది అని కాదు, పక్క రాష్ట్రాల మంత్రులతో పోల్చి చూసి మంత్రి పనితీరుపై నిర్ణయానికి రండి.
• రాష్ట్రంలో ఉన్న @YSRCParty పనికిమాలిన మంత్రుల్లో టాప్ 5 లో ఒకడిగా మేము భావిస్తున్నాము, మరి మీరు?
మీ అభిప్రాయాలు మంత్రిని ట్యాగ్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మంత్రిగా చేయాల్సిన భాద్యతలు గుర్తు చేయండి.
#HelloAP_WelcomeJSP #VarahiVijayaYatra #HelloAndhra_ByeByeJagan
Carlitos in 4. Mental strength. Consistency. Shot Variety, high tennis IQ. Solutions-has Plan B and C and can execute them both. Speed. Youth Trained on clay. More relaxed and will not cramp He ready.
Biggest జాయినింగ్ for 2024 ఎలక్షన్స్ స్వాములు గారు. Huge booster for Janasena.
ఒంగోలు, దర్శి, మార్కాపురం, చీరాల, బాపట్ల, గిద్దలూరు ఒక్కసారి గా జనసేన సీరియస్ కంటెండర్ అయింది.
స్వాములు గారికి ఎంత ధన్యవాదములు చెప్పినా తక్కువే. ఎంతో మంది హేళన చేసిన పవన్కళ్యాణ్ పై నమ్మకంతో చేరాడు 👍