*జనసైనికుల్లో జోష్ నింపిన హీరో నిఖిల్ గారు*
జనసేన, బిజెపి బలపరిచిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమద్దలూరు మాలకొండయ్య గారి తరపున ప్రచారంలో పాల్గొన్న చీరాల నియోజకవర్గం జనసేన శ్రేణులు...
షణ్ముఖ వ్యూహంలో యువతను స్వయంశక్తులుగా చేసి, పదిమందికి ఉపాధి కల్పించే విజేతలుగా నిలపాలని భావిస్తున్నాను. అందుకే యువతకు ప్రభుత్వం తరపున మూలధన పెట్టుబడి కింది, మళ్లీ చెల్లించే అవసరం లేకుండా రూ.10 లక్షలు ఇవ్వాలని, ప్రతి నియోజకవర్గంలో 500 మందిని ఇలా తయారు చేయాలని ఆశ పడుతున్నాను.
ఎక్కడెక్కడో ఉంటూ జనసేన పార్టీ కోసం ఏమీ ఆశించకుండా సోషల్ మీడియాలో పనిచేస్తున్న మా #senamedia సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి #PawanannaPrajaBata లాంటి గొప్ప కార్యక్రమంలో మీతో నడిచే అవకాశం కల్పించిన మా అన్నయ్య @keathamreddy గారికి ధన్యవాదాలు ❤️