ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టును కేటాయించిన శుభ సందర్భంగా @JanaSenaParty మంగళగిరి కేంద్ర కార్యాలయంలో @APDeputyCMO శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
@JanaSenaParty పక్షాన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ లింగమనేని రమేష్ @MPLingamaneni గారు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సి పి రాధాకృష్ణన్ @CPR_VP గారు సమక్షంలో ప్రమాణం చేశారు.
#RajyaSabha
భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలు చేయలేని విధంగా, @PawanKalyan గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం కోసం మీరు చేస్తున్న అహర్నిశ కృషికి నా హృదయపూర్వక అభినందనలు... మీ ఆలోచనలు, మీ లక్ష్యాలను సాధించడంలో మేము కూడా మీతో పాటు నిబద్ధతతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో నాకు హిందూపురం పార్లమెంట్ బాధ్యతలు అప్పగించినందుకు గౌరవ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏
మీ నాయకత్వంలో, పార్టీ ఆశయాల సాధన కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను.✊✊✊✊✊✊✊
జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలో నాకు హిందూపురం పార్లమెంట్ బాధ్యతలు అప్పగించినందుకు గౌరవ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నాయకత్వంలో, పార్టీ ఆశయాల సాధన కోసం క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను.
#JSPForNewAgePolitics
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan laid the foundation stone for Aranyaramam, Forest Department Research & Training Complex being developed at a cost of ₹24 crore.
The facility will serve as a Common Facility Centre and a hub for forest research, training, and capacity-building initiatives.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు అందిస్తూ, వేలాది పేదకుటుంబాల జీవితాలలో వెలుగులునింపుతున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐 @ManagingTrustee@ncbn
"పవన్ కళ్యాణ్ అనే నేను..." అనే ప్రతిజ్ఞతో...
ప్రజా సేవకు అంకితమై,పాలనలో తనదైన ముద్ర వేసి,
రాష్ట్ర అభివృద్ధికి, గ్రామ స్వరాజ్య సాధన దిశగా అడుగులు వేస్తూ...దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
@JanaSenaParty
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు & జనసేన పార్టీ అధ్యక్షులు " శ్రీ పవన్ కళ్యాణ్ గారి " రాజకీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు & ప్రభుత్వ విప్
" శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి " హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐
@JanaSenaParty@PawanKalyan
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ గారి పేరును ఉప ముఖ్యమంత్రివర్యులు & జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసిన సందర్భంగా లింగమనేని రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan
మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో, ఉపముఖ్యమంత్రి & జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మర్యాదపూర్వకంగా సమావేశం జరిగింది.
@JanaSenaParty@PawanKalyan